03-12-2024, 07:01 PM
సూపర్, థ్యాంక్స్ బ్రో. చదువుతుంటే టెన్షన్ తో గుండె కొట్టుకుంది ఇది కథ అని తెలిసినా. నిజంగా ఇంత కౄరంగా కూడా వుంటారా అనిపించింది. ఎత్తుకు పైఎత్తులు, నిరంతరం ఒకరికి ఒకరు చెక్ పెడుతూ. మనమంతా మీడియాలో వచ్చే వార్తలు, న్యూస్ చానల్ వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు మాత్రమే నిజమని నమ్ముతాము. ఏ సంఘటన వెనుక ఏ కారణాలున్నాయో చేయించే వాళ్ళకు మాత్రమే అర్థమౌతాయి. బావుంది బ్రో...తొందర తొందరగా అప్డేట్లు పెడితే ఇంకా బావుంటుంది
.
.
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)