Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
#65
4. మూడేళ్ళు



ఆదివారం సాయంత్రం, వానాకాలం మొదటి వర్షం కురిసింది. 

వాతావరణం చల్లగా అయ్యింది.

ఇంట్లో నేను మాత్రం అన్నయ్యకి హాస్టల్ పోవాలని లేదు అని చెప్పడానికి మెదడు ఉడికించుకుంటున్న. 

వదినా నేను కలిసి చదరంగం ఆడుకుంటుంటే అడిగాడు.

సంతోష్: ఏంట్రా పొద్దున్నుంచీ అదోలా ఉన్నావు, హాస్టల్ పోను అన్నావో మంచిగా ఉండదు చెప్తున్న.

నేను: అన్నయ్య అది..

సంతోష్: నాకు తెలుసు. దగ్గర పడ్డాక ఇవ్వే నాటకాలు ఉంటాయి నీతోని.

నేను: అది కాదు, నేను కాలేజీకి పోతే ఇంట్లో పెద్దమ్మ ఒక్కతే ఉంటుంది.

సంతోష్: వదిన ఉంటది. ఏం కాదు.

నేను: వదిన ఏం చేస్తుంది చెప్పు. నిన్న నాకు ఎంత భయమేసిందో తెల్సా?

సంతోష్: నువు ఇవన్నీ ఆలోచించకు. చదువుకో.

నేను సప్పుడేక ఉన్న.

సంతోష్: నైట్ మా రూముకి రా.

నేను: ఎందుకూ?

సంతోష్: ఆ! పెద్దమ్మని కాకపడతావు నువు రేపు ఎగ్గొట్టడానికి. మూసుకొని వచ్చి మా రూములో పడుకో ఇవాళ. ప్రొద్దున్నే లేపి నిన్ను హాస్టల్ లో దింపి వస్తా.

ఇక నేనేం చేసిది లేదు. అన్నయ్య ఫిక్స్ అయ్యాడు.

ఎలాగో నేను వెళ్తాను. చదవడం ఇష్టం లేకపోవడం అనేది నా విషయంలో ఉండదుగాని చాలా వరకు చిన్న చిన్న సంతోషాలు కావాలి అని ఆశపడుతూ ఉంటాను. 

పెద్దమ్మ సంఘటన నన్ను కొన్ని రోజులు ఇంటి వద్ద ఆగమని చెప్పినా, మరో రకంగా నా వయసు మా వదిన మీద మనసు పడింది. ముఖ్యంగా నాకు వదినని వదిలి ఇప్పుడప్పుడే వెళ్ళాలి అని లేదు. లోలోన అదీ ఒక కారణమే నేను ఇంట్లో ఉండాలి అనుకోవడానికి. 

ఇప్పుడు అన్నయ్య వాళ్ళ గదిలోనే నన్ను నిద్రపొమ్మాన్నాడు, ఇది నాకు ఒక ఆఫరే అనుకున్న. ఎలాగో నేను వదిన పక్కనే నిద్రపోతాను. 


హాయిగా నిట్టూర్చి, ఒకసారి మా వదిన వంక చూసాను. 

ఎర్రని లైట్ కాటన్ చీర కొంగును బొడ్డులో చెక్కుకొని, జుట్టు ముడి వేసుకొని ఆమె పాలపావురపు మెడ నాకు కనిపిస్తుంది. ఏంటో తెలీదు, నేను చూడడం వదినకి తెలుసా అనే అనుమానం నాకు కొన్ని సార్లు వస్తూ ఉండేది. ఎందుకులే అని చూపు తిప్పుకున్న.


ఇక నిద్రపోవాలి, కాసేపు ఫోన్ ఆడుకొని వాళ్ళ గదిలోకి వెళ్ళాను. అనుకున్నట్టే నాకోసం వదిన కుడి పక్కన చోటు ఉంది.

వదినకి ఫోన్ ఇచ్చి తన పక్కన ఒరిగాను. నా మీద ఆమె చెద్దరి కప్పింది. ఇద్దరం ఒకే చెద్దరిలో ఉండడం నాకు లోపల చాలా బాగనిపించింది. అన్నయ్య త్వరగానే నిద్రలోకి జారుకున్నాడు.

నేను కళ్ళు తెరచి ఉండడం వదిన చూసింది.

సంధ్య: నిద్రపో హరి

నేను: వదిన కోలేజ్ కొత్త కదా, ఒక మూడు రోజులు వెళ్ళకుంటే ఏమి కాదు కదా?

సంధ్య: ఇట్రా....

నేను ఇంకొంచెం ముందుకి ఆమె దగ్గరకి జరిగాను. 

నా మొహం మీద చెయ్యేసి నా జుట్టు నిమిరింది. 

సంధ్య: నువు ఈ మండలంలోనే టాపర్ వి. ఇలా కోలేజ్ కి పోనూ అని ఎలా అంటున్నావురా?

నేను: ఇంట్లో చిన్న చిన్న పనులు నేనే చేస్తా కదా వదిన. నేను పోతే పెద్దమ్మకి కష్టం అవుతుంది.

సంధ్య: నేను ఉన్నా కదరా..

నేను: కానీ నువు చిన్నచిన్న వాటికి బయటకి పోవు కదా?

సంధ్య: ఇవన్నీ ఆలోచించకు అని ఆయన చెప్పారా లేదా?

నేను: కానీ వదిన ఇన్నిరోజులు ఇక్కడే ఉండి ఇప్పుడు సిటీకి పోవాలంటే అదోలా అనిపిస్తుంది. 

సంధ్య: హరీ... నువు మంచిగా చదివేవడివి, ఇంకా చదవాలి. ఇక్కడ మేము ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోతాము. నువు ఇవన్నీ ఆలోచించకుండా శ్రద్ధగా చదుకో చాలు. 

నేను: ఊ...

నా కుడి తొడ మీద చెయ్యేసి, కాలు లాగి ఆమె మీదకి వేసుకుంది. నేను ఇంకాస్త దగ్గరకి జరిగాను. 

సంధ్య: హాస్టల్ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటే ఫోన్ చేయి సరేనా

నేను: హా చేస్తాను.

సంధ్య: ఏదున్నా సరే వదినకి చెప్పాలి

నేను: హ్మ్...

నాకేం తోచలేదు. వదిన మీద చెయ్యి కూడా వేసాను. నా కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వింది.

నేను: వదినా నేను సెలవుల్లో వస్తే నాకు చికెన్, కోడు గుడ్లూ, కాలిఫ్లవర్ చేస్తావు కదా?

నా బుగ్గ గిల్లింది. 

సంధ్య: చేస్తా మరిదీ. కానీ నువు అక్కడ కూడా సరిగ్గా తినాలి సరేనా?

నేను: హా తింటాను. 

సంధ్య: మరి అక్కడ వంకాయ, బీరకాయ వండితే కూడా తింటావా... హహహ...

నేను: అక్కడ నువు ఉండవు కదా వదిన, ఆమ్లెట్ వేసివ్వడానికి... ఏదో అడ్జస్ట్ చేసుకుంటాను. 

నా చేతిని ఆమె నడుము మీదకి జరిపించింది. 

ఆ మృదువైన మడత మీద నా చేతిరేఖలు మీటాను. ఎంత కోమలంగా ఉందో. 

నన్ను కౌగిలించుకుంది. మా వదిన పరిమళం నాకు మత్తేక్కించింది.

నా నుదుట ముద్దు పెట్టింది.

సంధ్య: ఇంటికి వచ్చినప్పుడు నీకిష్టమైనవన్నీ చేస్తాను. 

అప్పటి వరకూ నాకు అటువంటి ప్రేమ ఉంటుంది అని కూడా తేలేదు.

నేను: థాంక్స్ వదినా, నన్నెవ్వరూ ఇలా పక్కన పడుకోపెట్టుకోలేదు. అన్నయ్య కూడా కాలు వేస్తున్నాను అని గొడవ పెట్టేవాడు.

సంధ్య: నేను అలా చెయ్యను. నీకు నిద్ర రాకపోతే వచ్చి నా పక్కనే నిద్రపో. 

నేను: ఊ..

నా తల వెనక చెయ్యేసి నా మొహం వదిన గుండెకి హత్తుకుంది. నేను కూడా వదిన నడుము పట్టుకొని హత్తుకున్నాను.

ఎంత హాయిగా అనిపించిందో. అంత హాయిగా, వెచ్చగా, తృప్తిగా నేను ఎన్నడూ నిద్రపోలేదు.

వదినకి నా మీద, నాకు వదిన మీద ఇష్టం కలిగింది వాస్తవమే, కాకపోతే, ఆరాత్రి మొదటిసారిగా, నాకు వదిన కారణంగా, లేచింది. వదినకి తెలుస్తోందో లేదో నేను చెప్పలేను, అది మరో వాస్తవం. 

================
================

ఆ తెల్లవారు, నేను టౌను కాలేజ్ కి పోయాను అంటే, తిరిగి వినాయక చవితికి రోజు ఇంటికి వచ్చాను. నాకు రెండు రోజులే సెలవు, తిరిగి మరుసటి రోజు సాయంత్రం వెళ్లిపోవాలి. బండి దిగి ఇంట్లోకి పొగానే వదిన ఎదురొచ్చింది. గట్టిగా కౌగిలించుకున్నాను. ఆ అనుభూతి కోసం, హాస్టల్ లో నవరాత్రులకు ఇంటికి పోతాను అని తెలిసిన దగ్గర్నుంచి నా శరీరం తపించిపోయింది.

సంధ్య: బాగా తింటున్నవారా?

వదినకి ఎప్పుడూ నా తిండి మీదే బెంగ ఎందుకో నాకెప్పటికీ అర్థం కాదు. 

నేను: హా వదిన.

రాజమని: ఎరా బెంగ పెట్టుకున్నావా మా మీద.

నేను: నీ మీద పెట్టుకోలేదు లేవే

రాజమని: అంతేరా ఎందుకు పెట్టుకుంటావు నువు.

అలక మొహం పెట్టేసింది పెద్దమ్మ.

పోయి పెద్దమ్మ చెయ్యి పట్టుకున్న.

నేను: పెద్దమ్మ మొదట్లో వారం రోజులు సరిగ్గా నిద్ర పట్టలేదే, అక్కడ నీ గుర్రు చప్పుడు లేదు కదా.

వదినా అన్నయ్యా ఇద్దరూ పక్కున నవ్వేసారు. 

పెద్దమ్మ నా బుగ్గలు లాగేసింది.

రాజమని: నా మీద కాకుండా ఇంకెవరి మీద చేస్తావురా నువు జోకులు. బాగుందా హాస్టల్?

నేను: హా బానే ఉందిలే. ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా చెప్పు.

సంధ్య: హరి స్నానం చేసిరా ఛాయి పెడతాను.

నేను: హా సరే వదిన.


నేను స్నానం చేసి, పూజ చేసుకుని మా స్నేహితులను కలిసాను. అలా రోజు గడిచింది.

మరుసటి రోజు నేను తిరిగి కాలేజ్ హాస్టల్ కి వెళ్ళిపోయాను.


దసరా సెలవులకు నాకు చాలా నిరాశ కలిగింది. అన్నయ్య నన్ను హాస్టల్ నుంచి తిన్నగా మామయ్య ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడే బతుకమ్మా, దసరా పండుగ జరుపుకుని తిరిగి హాస్టల్ కే వెళ్ళిపోయాను.

ఈ హాస్టల్ బతుకు ఇంతే పండుగలకు తప్ప మిగతా రోజులు జైల్ లో ఉన్నట్టే. ఇంటర్మీడియట్ లో సెలవులు కూడా సరిగ్గా ఇవ్వరు. 

దీపావళికి నేనే ఇంటికి వెళ్ళాను. అంతా బాగానే గడిచింది.

దీపావళి రాత్రి, పదకొండు దాటింది మేము పడుకునే సరికి.

 ప్రొద్దున్నే లేచాను. నోట్లో బ్రష్ పెట్టుకొని తోముకుంటూ అలా వెనక్కి పోయి బాత్రూం తలుపు తీసాను.

ఒక్కసారిగా ఇద్దరమూ ఉలిక్కి పడ్డాము. 

[Image: IMG-7586.png]

తడి తనువుతో, గంగా నది అలల్లా వాలుతున్న కురులు ఆమె చందమామ మొహం మీద పడుతూ, టవల్ ఆమె రొమ్ముకి మీద వరకు కట్టుకొని నన్ను చూసి బెదిరిపోయి టక్కున అటు తిరిగేసింది మా నిగనిగలాడే అందమైన వదిన.

నేను కూడా తుత్తరపోయి వెంటనే డోర్ మూసేశాను. 

నేను: సారీ వదినా నేను ఎవరూ లేరు అనుకున్నాను.

సంధ్య: మొద్దు మరిది, ఈ బాత్రూం గొళ్ళెం ఊడిపోయింది. 

నేను: సారీ... సారీ... 

వదిన తువాల మంచిగా కట్టుకొని, చీర మీద కప్పుకొని బయటకి వచ్చింది. నేను ఆమె ఎర్రని గోరింట మెరుపు పాదాలు చూస్తూ నిల్చున్న.

సంధ్య: టాయిలెట్ దానిలోకి కదా పోవాలి?

నేను: అంటే నేను దీన్లో పోసి నోరు కడుక్కుందాం అనుకున్న.

సంధ్య: చూస్కోవాలి హరి.

సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది.

ఇంట్లోంచి నాకు మా వదిన గొంతు వినిపించింది.

సంధ్య: అది మొన్న చెప్పిన పెట్టించమని. మీరున్నారే...

సంతోష్: ఇవాళ పెట్టుస్తానులే.

ఎంత గుబులు పడిందో వదిన.


మధ్యాహ్నం నేనే ఆ బేడం పెట్టించాను. పెదమ్మకి మందుల దుకాణంలో మాత్రలు తీసుకొచ్చాను.


ఆరోజు అలా గడిచాక, రాత్రి వదిన పక్కన పడుకుందాం అని అడిగాను. ముందు వదిన నాకు సమాధానం ఇవ్వలేదు. ప్రొద్దున విషయంలో కోపం ఏమైనా ఉందో అని కంగారు పడ్డాను. పెద్దమ్మ గదిలో చాప వేసుకొని పాడుకుందాం అనుకుంటూ ఉంటే పెద్దమ్మ వచ్చి, నన్ను అన్నయ్య గదిలోకి పో వదిన రమ్మంది అని చెప్పింది.

నేను మాములుగా పోయాను వాళ్ళ గదికి.

నేను: వదిన పిలిచావా?

సంధ్య: హ, రా హరి.

అటు చూస్తే అన్నయ్య నిద్రలోకి జారుకున్నాడు.

సంధ్య: రా ఇక్కడే పడుకో.

నేను: వదిన ప్రొద్దున జరిగిందానికి సారీ. ఇంకోసారి అవ్వదు, మధ్యాహ్నం ఆ గొళ్ళెం పెట్టించాము కదా. 

సంధ్య: ముందు పడుకోరా.

నేను ఇక వదిన పక్కన ఒరిగాను. నాకు దగ్గరగా జరిగి మీద చెయ్యి వేసింది. నా చెవి దగ్గర మొహం పెట్టింది. నా ఛాతీ మీద చేతు నిమురుతూ ఉంది.

నేను ఆమె కళ్ళలోకి చూసాను, సిగ్గు పడుతూ ఉంది. 

సంధ్య: హరి నువ్వేం చూడలేదు కదా..... అని గోముగా ఇబ్బందిగా అడిగింది.

నేను: లేదు వదినా ప్రామిస్.

సంధ్య: హ్మ్...

తరువాత నా చెంప ముద్దు పెట్టింది. నేను సిగ్గుతో కళ్ళలోకి చూసాను. 

సంధ్య: నువు సంక్రాంతికి వస్తావా?

నేను: లేదు వదినా, మళ్ళీ పరీక్షలు అయిపోయాకే.

సంధ్య: అయ్యో అవునా?

నేను: హ్మ్...

సంధ్య: మరిది నువు తిరిగి వచ్చాక నువు వచ్చి పడుకోడానికి ఈ పరుపు సరిపోదు.

నేను: ఎందుకు వదినా, నాకు అర్థం కాలేదు.

సంధ్య: నువు వచ్చేసరికి, మేము ముగ్గురం ఉంటాము. నువు ఎక్కడ పడతావు చెప్పు?

అంటే వదినకి....

నేను షాక్ అయ్యాను. అందుకా వదిన అప్పటి నుంచి సిగ్గు పడుతుంది. 

నేను: వదినా.... 

సంధ్య: హ్మ్... నువు బాబాయ్ అవుతున్నావు హరి.

నేను: ఎంత గుడ్ న్యూస్ వదిన ఇది మరి వచ్చినప్పుడు చెప్పలేదు నిన్న.

సంధ్య: ఇప్పుడు చెప్పాలనే అప్పుడు చెప్పలేదు.

నేను: ఓహో... కానీ ఫుల్ హ్యాపీ వదినా. ఆగు పెద్దమ్మ ఏమని చెప్పిందో నేను చెప్పాలా?

వదిన నవ్వింది. అయితే పెద్దమ్మ చెప్పిందన్నమాట అలా.

సంధ్య: చెప్పు...

నేను: మా పెద్దనాన్న మళ్ళీ పుడుతున్నాడు అందా?

సంధ్య: హహ... అవును హరి. అలా ఎలా చెప్పావు?

నేను: పాత సినిమాలు, సీరియల్స్ చూసెటోల్లకి అసొంటి మాటలే వస్తాయి. 

సంధ్య: ఒరేయ్ మరిది నువు ఛాన్స్ వస్తే చాలు వెక్కిరించేస్తావు.

నేను: నిన్ను వెక్కిరించను వదినా..

సంధ్య: అబచ్చా... నన్నే కదరా నువు ఫస్ట్ వెక్కిరించింది. 

నేను: ఏ వదినా ఫీల్ అయ్యవా ఆరోజు ?

సంధ్య: చచా లేదు. 

నేను: మీద చెయ్యి వెయ్యొచ్చా. కాలు వెయ్యనులే.

సంధ్య: బాగా అర్థం చేసుకున్నావు నువు.

నేను: హ్మ్... 

వదిన నడుము మీద చెయ్యి వేసి నిద్రపోయాను.


ఇక ఆరాత్రి తరువాత, జీవితం అశ్వరథం వేసుకొని వేగంగా పరిగెత్తింది. కాలచక్రం గిర్రున తిరిగి నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ కి వచ్చాను. 

ఇంటర్మీడియట్ నే కాకుండా ఫిజిక్స్ గ్రాడ్యుయేషన్ కూడా నేను టౌనులో మా స్నేహితలతో రూము అద్ధికి తీసుకొని ముగ్గురం కలసి ఉన్నాము. 


అలా మూడేళ్ళు నేను ఇంట్లో ఉండడం చాలా తక్కువైపోయింది.

|—————————++++++++++++

మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది  Namaskar
Like Reply


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 03-12-2024, 01:35 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - Yesterday, 12:25 PM



Users browsing this thread: 17 Guest(s)