Thread Rating:
  • 11 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావన సమీరం
హై  సంజయ్ bro ఎలా ఉన్నారు అండి....

మీరు సైట్ కి వచ్చి  వెళుతున్నారు అనిపిస్తుంది .... 

But meeru Last Visit  Hidden loo పెట్టారు ... కానీ 
మీ లోకల్ టైం మాత్రం display అవుతుంది.....  ఇందులో  ఏం వుంది అని మీకు అనిపించవచ్చు.... ఒక  తేడా వుంది .... మా దగ్గర display ayye time ki ... మీ దగ్గర display ayye time ki 05h:30m  
time   India time fast gaa vundi  ( examples. .... India loo 02:30pm ayithe meedagara 09:00am   Theda vundi .....  బహుశా మీరు ... ఆఫ్రికా ఖండం... లో ఏదో country's loo  vundi వుంటారు  అని అనుకుంటున్నాను .... వర్క్ బిజీ వల్ల సైట్ కి  రాలేకపోతున్నారు అనుకుంటున్నాను.......... 

మీరు సైట్ రాకపోవడానికి రీజన్  ఏంటో   తెలియదు .....  మీరు ... తిరిగి వచ్చి మీ కథలతో మమ్మల్ని రంజింప చేయాలని కోరుకుంటున్నాను...
.....
........
..........
 
ఆమని Heart Heart గారి విరాభిమాని........ 
Self respect matters.....
Don't expected anything  from any One....❤️❤️❤️❤️
[+] 3 users Like ANUMAY112911's post
Like Reply


Messages In This Thread
RE: బృందావన సమీరం - by ANUMAY112911 - 03-12-2024, 01:14 PM



Users browsing this thread: Sudheer123, 14 Guest(s)