02-12-2024, 11:42 PM
(02-12-2024, 11:28 PM)Viking45 Wrote: Konni రియల్ లైఫ్ స్టోరీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని
కొంచెం మసాలా add చేశాను.
Iftikhar గురించి తెలిసినప్పుడు ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ reveal చేస్తాను
అంటే మీరు అనేది ఇందులో కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రమే నిజమైన సన్నివేశాలు అది కూడా వేరే వేరే వ్యక్తుల జీవితాల్లోని సన్నివేశాలు అంటారు అంతే కానీ కథ మొత్తం నిజం కాదు ఇదే కదా మీరు అనేది ఐతే.
అంటే సూర్య అనే ఒక ఊహ పాత్ర నీ సృష్టించి ఆ పాత్ర కి కొందరు వ్యక్తుల నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలను కలిపి ఈ కథ రాస్తున్నారు అంతే గా మీరు అనేది.