02-12-2024, 11:28 PM
(02-12-2024, 11:25 PM)Mahesh12345 Wrote: Viking45 ఇది అంత నీ ఊహ కదా కానీ ఎలా ఇదంతా చూడటానికి చదవటానికి ఒక నిజమైన కథ లాగా ఒక ఆర్మీ ఆఫీసర్ జీవిత చరిత్ర లాగా ఎలా ఇంత బాగా రాస్తున్నావు.
లేకపోతే నిజంగానే ఇది ఎవరిదైన జీవిత చరిత్ర ఏంటి
Konni రియల్ లైఫ్ స్టోరీస్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని
కొంచెం మసాలా add చేశాను.
Iftikhar గురించి తెలిసినప్పుడు ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ reveal చేస్తాను