02-12-2024, 10:23 AM
Great going bro.. కథను చాలా బాగా నడిపిస్తున్నారు. ఏం రాయాలో ఎలా రాయాలో మీకు అవగాహన ఉంది. అదే కొనసాగించండి. వంద మంది సలహాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మీరు అనుకునే కథ కంచికి కాకుండా గత్తరైపోతుంది.. సో మీరు అనుకున్నదే రాయండి.. టైటిల్ చాలా బాగుంది. ఇంకా కథానాయకుడి నేపథ్యం. వదిన, అన్న, పెద్దమ్మ బాండింగ్ చాలా బాగా రాస్తున్నారు.. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ కథను కంచెకి తీసుకోవాలని ఆశిస్తున్నాను.. congrats and all the best bro