01-12-2024, 01:36 AM
చాలా బాగా రాస్తున్నారు బ్రదర్.. keep it up and ఇలానే ఎంటర్టైన్ చేయండి బ్రదర్.. we are with u.. reach konchem slow ga వచ్చినా regular updates ఉంటే ఎక్కువగానే వస్తుంది అతి తక్కువ టైమ్ లోనే.. స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు.. ఒకటి అరా ఉన్నా కూడా చాలా బాగా రాస్తున్నారు. Nice.. fan అయ్యేట్టు ఉన్నాను..