30-11-2024, 06:56 PM
(This post was last modified: 30-12-2024, 09:46 PM by sshamdan96. Edited 4 times in total. Edited 4 times in total.)
Chapter - 6 (Part - A)
రోజంతా అలా గడిచిపోయింది. బయట నుంచి చికెన్ బిరియాని తెచ్చాను. ఇది రెండు పూటలకి సరిపోయింది. నాని పడుకున్నాడు. రాత్రి పది అయింది. నేను అను కూర్చుని స్ప్రైట్ తాగుతున్నాము. IPL మ్యాచ్ నడుస్తుంటే చూస్తున్నాను. అను పెద్దగా క్రికెట్ ఫాలో ఎవ్వడు కానీ గేమ్ అర్థం అవుతుంది. ఊరికే నాతో పాటు చూస్తూ కూర్చుంది.
'రేపటికి అన్నీ సెట్ అయ్యాయా?' అని అడిగాను.
'ఏమి లేదు రా. రేపు పొద్దున్న HR మీటింగ్ ఉంది. ముందు జాయిన్ అయ్యాక నన్ను బెంచ్ మీద పెడతారు. ఇంక ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ అవ్వాలి ప్రాజెక్ట్ అసైన్ అవ్వాలి.. అవి అయ్యాక అప్పుడు తెలుస్తుంది అసలు పని ఎలా ఉంటుందో అని,' అంది అను.
నేను మళ్ళీ ఇంకో గ్లాస్ స్ప్రైట్ పోసుకున్నాను. 'నేను కూడా ఈ వారం వర్క్ ఫ్రొం హోమ్ చేద్దాము అనుకుంటున్నాను,' అన్నాను.
'అవునా. సూపర్. రోజుకి రెండు మూడు గంటలు కలిసొస్తాయి,' అంది.
'అవును. లొకేషన్ చేంజ్ చేసి whitefield కి transfer అడుగుతాను. అది పర్మిషన్ రావడానికి ఒక రెండు వారాలు పట్టచ్చు. అది వచ్చాక అప్పుడు ఆఫీస్ జస్ట్ పావుగంట పడుతుంది. అప్పుడు వెళ్తాను,' అన్నాను.
'ఆహా. ఎంతైనా ప్రోడక్ట్-బేస్డ్ కంపెనీస్ అంతే రా. మీకు పని అవ్వడం ముఖ్యం. ఎక్కడి నుంచి చేశారు అనేది పట్టించుకోరు,' అంది.
'అవును. నువ్వు కూడా మా దెగ్గర జాయిన్ అవ్వచ్చు కదే,' అన్నాను.
అను ఒక నిమిషం ఎదో ఆలోచించింది. 'కానీ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది కదా. చేంజ్ కొడితే శాలరీ కూడా బాగా పెరుగుతుంది. కానీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చెయ్యాలి. అదే ఇక్కడ అయితే మా పాత ప్రాజెక్ట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ అయితే నన్ను ఎవ్వడు అడగడు. హాయిగా టైం కి పని చేసి లాగౌట్ అయిపోవచ్చు. పైగా సెలవులు ఎప్పుడైనా తీస్కోవచ్చు,' అంది.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతే. చాలా కాస్త పడితే ఎక్కడో నచ్చుతుంది. ఒకసారి నచ్చాక మారాలంటే భయమేస్తుంది.
'హ్మ్మ్. సరే అయితే. పొద్దున్నే లేవాలి కదా. వెళ్లి పడుకో ఇంకా,' అన్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రోజంతా నిద్రపోవాలి అనుకున్నాను కానీ ఒక గంట మాత్రమే నిద్రపోయాను. అను ఏడిచాక నాకు తనని వదిలి వెళ్ళాలి అనిపించలేదు. అందుకే అక్కడే కూర్చున్నాను. అను కూడా మధ్యాహ్నం ఏదో చిన్న కునుకు తీసింది అంతే.
సరే అని లేచి మెట్లదాకా వెళ్ళాక అను పిలిచింది. 'చింటూ?'
'ఏంటి అను?' అన్నాను.
'సారీ రా. నీకు నిద్రొస్తోంది అని తెలుసు. కానీ పొద్దున్న నుంచి అడగాలి అని ఉన్నా ఆపుకున్నాను. ఇప్పుడు అడగాలి అనిపిస్తోంది,' అంది.
నేను మళ్ళీ ఇవచ్చి సోఫాలో కూర్చున్నాను. 'చూడు అను. నువ్వింత ఫార్మల్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను నీకు కొత్త?నువ్వు నాకు కొత్తనా? ఏది అడగాలి అన్న అడిగే స్వేచ్ఛ హక్కు నీకుంది. డైరెక్ట్ గా అడిగెయ్యి,' అన్నాను.
అను చిన్నగా నవ్వింది. 'ఏమి లేదురా. నువ్వు నిన్న రాత్రి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏమి చెప్పలేదు. ఇన్నిరోజులు నుండి ఎప్పుడు మాట్లాడిన ఓనర్ నసగాడు అని చెప్పలేదు. అలాంటిది నిన్న రాత్రి అమ్మ నీతో మాట్లాడింది. వెంటనే ఉదయం ఖాళి చేసి వచేసావు. నువ్వు నాకోసమే వచ్చావా? లేక నిజంగా ఓనర్ తో ప్రాబ్లెమ్ ఉంది వచ్చావా?' అంది.
అనుకి అబద్ధం చెప్పాలి అనిపించలేదు. కానీ నిజం కూడా చెప్పలేని పరిస్థితి. 'నిజం చెప్తున్నాను అను. నిన్న రాత్రి అత్త మాట్లాడాక ఏమి చెయ్యాలా అని ఆలోచన అయితే మొదలైంది. కానీ నేను వచ్చింది కేవలం దాని వల్లనే కాదు. అలా అని ఓనర్ వల్ల కూడా కాదు. వేరే కారణం ఉంది. అది నీకు తరవాత ఎప్పుడైనా చెప్తాను,' అన్నాను.
అను తల ఊపింది. 'నాకు ఏమి చెప్పక్కర్లేదు. నా వల్ల నీకు కష్టం కలుగకూడదు అని నా ఉద్దేశం. అందుకే అడిగాను. కారణం ఇంకేదైనా అయితే నువ్వు నాకు చెప్పక్కర్లేదు,' అంది.
నేను నవ్వాను. 'కారణం నువ్వు అడిగావు. కానీ నాకు చెప్పాలి అనుకున్నప్పుడు చెప్పచు కదా,' అన్నాను.
'Anytime,' అంది.
'గుడ్నైట్, అను,' అని చెప్పాను.
'గుడ్నైట్ రా,' అని అను రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
నేను పైన నా రూంకి వచ్చి బట్టలు విప్పేసాను. ఒక షార్ట్ వేసుకుని అలా బెడ్ మీద పడ్డాను.
నవ్య ఆలోచనలు వచ్చాయి. పొద్దున్న నుంచి ఒక్క మెసేజ్ లేదు. ఒక్క కాల్ లేదు. నేను చేసిన మెసేజ్ కి రిప్లై లేదు. మర్చిపోవడం ఎంత కష్టమో తెలియదు. కానీ తనతో క్లోజ్ అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. తన పెర్ఫ్యూమ్, తన జుట్టు, తన బూబ్స్, తన పిరుదులు తలుచుకుంటూ నలుపుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాను.
ఇంకా ఉంది

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)