29-11-2024, 06:27 PM
(29-11-2024, 12:04 AM)sshamdan96 Wrote: చెస్ట్ కి హత్తుకుంది బ్రో... అక్కడ ఎమోషన్ లో ఇద్దర్ని దెగ్గరికి లాకుంది. పైకి కిందకి అవుతుంది అలా ఇద్దర్ని హాగ్ చేసుకున్నప్పుడు. రీడర్స్ ఇమాజినేషన్ కి వదిలేసాను. మీకు ఇలా అర్థం అవుతుంది అనుకోలేదు.
అయినా నా ప్రశ్నకు నేనే జవాబిచ్చుకున్నా కద బ్రో, ఏదో అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాయి

ఈ ఎపిసోడ్ కూడా బావుంది. కాస్త నానితో ఆడుకుంటూ వుంటే అను చూసి ఆనందించడం కొద్దిగా పెంచితే బావుంటుందని నా అభిప్రాయం. పోతే నవ్యతో బ్రేక్-అప్ చాలా సులువుగా అవ్వనిచ్చేసారు. నవ్య మెచ్యూరిటీకి నా సాల్యూట్, జీవితంలో ఏప్పుడైనా నేనుంటానని భరోసా వేరే ఇచ్చేసింది. బావుంది బ్రో, ఇక అను దగ్గరకెళ్ళి ఏం చెప్పుకుని ఏడుస్తాడో మన హీరో...కొనసాగించండి.
:
:ఉదయ్

