29-11-2024, 07:14 AM
(This post was last modified: 29-11-2024, 07:15 AM by na_manasantaa_preme. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-11-2024, 11:40 PM)sshamdan96 Wrote: 'నేను తననే ప్రేమిస్తున్నాను. తనతో ఒక లైఫ్ ఊహించుకున్నాను. అందులో మా కుటుంబాలు ఉన్నాయి. మా ఆస్తులు ఉన్నాయి. మా వ్యాపారాలు ఉన్నాయి. మా ఫ్యూచర్ కనిపించింది. అది చిన్నపాటి నుంచి చుసిన కల. కానీ గత రెండు నెలలుగా నీ మీద కలిగిన ఫీలింగ్స్ కూడా నిజమే. నేను నిన్ను కలవకుండా ఉన్నట్టుండి జాబ్ వదిలేసి వెళ్లిపోవచ్చు. కానీ నాకు నీతో ఒక మెమరీ కావలి. నీకు నా మీద ఇష్టం ఉంది అని తెలుసు. అది గాఢమైన ప్రేమగా ఇంకా మారలేదు. మారాక నేను ఇలా చేస్తే అది తప్పు. ఇప్పుడు ఇంకా మొదట్లోనే ఉన్నాము. ఇప్పుడు ఇది ఒక తీపి జ్ఞాపకంగా మనము గుర్తుంచుకోవచ్చు. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. అందుకే, నీతో ఇలా. కండోమ్ ఉంది ఉంటే మొత్తం చేసేదాన్ని,' అంది.నవ్య Clarity నాకు నచ్చింది.
నాకు బుర్ర తిరిగిపోయింది. మైండ్ బ్లాక్ అయింది. ఏమి మాట్లాడకుండా అలానే కూర్చున్నాను. నవ్య లేచి ఫోన్ లో ఎదో చేసింది. బట్టలు వేసుకుంది. వాటర్ తాగింది.
'చింటూ, నేను రేపటి నుంచి ఆఫీస్ కి రాను. నోటీసు పీరియడ్ బయ్ అవుట్ చేస్తున్నాను. కానీ నీతో ఈ వర్షపు రాత్రి ఒక మంచి అనుభూతితో వెళ్తున్నాను. నువ్వు లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. నువ్వు అడక్కపోయినా ఒక సలహా ఇస్తాను. Life ని మరీ సీరియస్ గా తీసుకోకు. Have fun. రొమాన్స్ చెయ్యి. నీ హప్పినెస్స్ నీ బాధిత,' అని దెగ్గరికి వచ్చింది.
నేను ఇంకా మొండి మొల కూర్చుని ఉన్నాను. నవ్య వచ్చి నా నుదుటి మీద ముద్దు పెట్టింది. 'కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. నీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నేను ఉంటాను. నాకు ఇంకో రెండు మూడు నెలలలో పెళ్లి అయిపోతుంది. నీకు పెళ్లియిపోయిన సరే, ఎప్పుడైనా ఏకాంతంగా కలవాలి అంటే నేను ఉంటాను. ఐ లవ్ యు. బై. నా క్యాబ్ వచ్చింది. నేను వెళ్తున్నాను,' అని డోర్ తెరుచుకుని వెళ్ళిపోయింది.
ఇంకా ఉంది.