Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Announcement: SS IS BACK!!!
#7
మీలాగే నేను నిరాశపోయాను మిత్రమా. నా ఉన్న రెండు కథలకు ఎక్కువ ప్రోత్సాహం లేకుండేది. నేను కూడా site విడిచి పొదమనే అనుకున్నాను. ఇంతలో ఒక కొత్త కథ ఆలోచన వచ్చింది, అది ఒక episode రాసి post చేసాను. Unexpected గా చాలా మంది మెచ్చారు. Post చేసిన మూడు రోజుల్లో 50 కంటే ఎక్కువ likes రావడం నాకు ఆశ్చర్యం వేసింది. దీన్ని బట్టి నాకు అర్థం అయ్యింది, నేను మొదట రాసిన రెండు కథల్లో ఈ సైట్ కి కావలసిన matter లేదు అని. 

మీరు కూడా రెండు మూడు కథలు రాయండి SS గారు తప్పకుండా ఒకటి click అవుతుంది.

నేను మీ కాలం కలిసొస్తే కథ చదివాను, బాగుంది, మీరే మధ్యలో ఆపేసారు. చాలా సార్లు update ఇస్తారేమో అని చూసాను కూడా.

మనం ఇక్కడ readers కి నచ్చేలా రెండు కథలు రాయాలి. తరువాత మూడో కథకి వాళ్ళే ప్రోత్సాహం ఇస్తారు. 

ఇంకో point regular updates ఇవ్వాలి, లేకుంటే ఎంత మంచి కథ రాసినా ఆధరణ ఉండదు. 

నేను చూసింది చెప్పాను అంతే. తప్పుగా చెప్తే క్షమించండి మిత్రులారా.
[+] 4 users Like Haran000's post
Like Reply


Messages In This Thread
Announcement: SS IS BACK!!! - by sshamdan96 - 25-11-2024, 10:19 PM
RE: Announcement: SS IS BACK!!! - by saleem8026 - 26-11-2024, 05:36 AM
RE: Announcement: SS IS BACK!!! - by Chchandu - 26-11-2024, 09:21 AM
RE: Announcement: SS IS BACK!!! - by sshamdan96 - 26-11-2024, 10:03 AM
RE: Announcement: SS IS BACK!!! - by sshamdan96 - 28-11-2024, 11:43 PM
RE: Announcement: SS IS BACK!!! - by sshamdan96 - 28-11-2024, 11:42 PM
RE: Announcement: SS IS BACK!!! - by Haran000 - 28-11-2024, 09:38 AM
RE: Announcement: SS IS BACK!!! - by sri7869 - 28-11-2024, 01:49 PM



Users browsing this thread: 1 Guest(s)