27-11-2024, 11:11 PM
ఏమి కథ, ఏమి కథనం, అద్భుతం, పరమాద్భుతం, కథ మొదటి నుండీ చివరి వరకూ పూర్తి అయే దాకా ఆప కుండా చదివించారు, రచయిత. ఒక సారి కాదు, ఎన్నో సార్లు చదివాక నన్ను రెగిస్టర్ చేసుకున్నా. ఈ రచయిత డెఫినిట్ గా సినిమా కథా రచయిత, ఏదో ట్రయిల్ కోసం ఇక్కడ ఈ కథ వ్రాసారు. ధన్యవాదాలు. మీ భాషా ప్రయోగం కూడా అద్భుతం.