25-11-2024, 07:48 PM
204. వెయిట్ మెషిన్
క్రిష్ "నీకు అర్ధం కావడం లేదు, అందతా బిజినెస్..."
నిషా "నువ్వు అబద్దం చెప్పకూ... నువ్వు కావాలనే పూజని అప్రోచ్ అయ్యావ్ కదా... " అంది.
క్రిష్ "అది కాదు నిషా.... అదంతా బిజినెస్... "
నిషా "మోసం చేసేవాళ్ళు అందరూ ఇలాగే చెబుతారు... కారణం ఉందని... ఎంత పెద్ద కారణం అయినా నువ్వు మోసం చేయాలనుకునే తనని అప్రోచ్ అయ్యావ్" అని అంది. నిషాకి క్రిష్ ని ఊరికే ఎడిపించాలి అని ఉంది, కాని వేరే ఎటువంటి అభిప్రాయం లేదు.
క్రిష్ కోపంగా "నిషా...." అని అరిచాడు.
పక్కనే ఉన్న కాజల్ గాని ఫోన్ లో ఉన్న నిషా ఇద్దరూ కొద్దిగా భయపడ్డారు.
క్రిష్ గట్టిగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాడు, అతని ఎర్రటి కళ్ళు, మెరుస్తున్న అతని కళ్ళ చివరి నీటి చుక్కలు కనపడ్డాయి, కాని తల దించుకొని ఉన్నాడు.
కాజల్ కొద్దిగా ముందుకు జరిగి క్రిష్ చేతి మీద చేయి వేయాలని అనుకుంది.
క్రిష్ "రష్ అంటే నాకు చాలా ఇష్టం" అన్నాడు
కాజల్ చేతులు గాల్లోనే ఆగిపోయాయి, నిషా కూడా స్టన్ అయి చూస్తుంది, ఒక నిముషం వరకు నిశ్శబ్దంగా ఉంది, ఎవరూ ఏం మాట్లాడడం లేదు.
క్రిష్ "అది ఇష్టం కూడా కాదు ఒక రకమైన పిచ్చి... తను వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కూడా చాలా రోజుల వరకు మొడ్డ కొట్టుకోవాలంటే తన ఫోటోనే చూస్తూ కొట్టుకునే వాడిని... నాకు తనంటే అంత ఇష్టం... అంత ప్రేమ... "
నిషా పెదవి విరుస్తూ "ప్రేమ" అంది.
కాజల్ కోపంగా చూడడంతో నిషా సైలెంట్ అయింది. మొట్టమొదటి సారి నిషాకి తన అక్క ఆశ్చర్యంగా కనపడింది. తను ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ క్రిష్ ని అనుమానించలేదు, క్రిష్ తనని తాను అనుమానించాడు కాని తన అక్క మాత్రం అతడినే నమ్మింది బహుశా ఇదే మొదటి సారి అనుకోని ఆశ్చర్యంగా చూస్తుంది. తనకు కూడా తన అక్క జీవితం ఎలా ఉండబోతుందో అని భయం వేసింది.
క్రిష్ "కాని తనకు నేను అంటే ఇష్టం లేదు... ప్రేమ లేదు... ఉంది... ఉంది... ఉంది... కానీ దానికి ఒక లెక్క ఉంది... అదీ... అదీ... ఎలా చెప్పాలి... హా!..." అంటూ పళ్ళు నూరుతూ "వెయిట్ మెషిన్... వెయిట్ మెషిన్... " అన్నాడు.
కాజల్ ఆశ్చర్యంగా "వెయిట్ మెషిన్... " అంది.
క్రిష్ కోపంగా పళ్ళు నూరుతూ "అవునూ...." అన్నాడు.
నిషా "లావుగా ఉంటుందా...!"
కాజల్ తనని చూసి వద్దు అన్నట్టు సైగ చేసింది.
క్రిష్ నవ్వేశాడు.
క్రిష్ "పెళ్లి ముందు నన్ను వాళ్ళ నాన్నని వెయిట్ మెషిన్ లో వేసుకొని చూసుకుంది, వాళ్ళ నాన్న ఎక్కువ తూగాడు..."
క్రిష్ "పెళ్లి తర్వాత పిల్లల కోసం నన్ను అప్రోచ్ అయినపుడు, తనకు కూడా నేనంటే ప్రేమ ఏమో అనుకున్నాను... తనకు IVF అంటే భయం కాబట్టి, నేను ఎప్పుడూ కావాలంటే అప్పుడు వదిలించుకోవచ్చు అని నన్ను అప్రోచ్ అయింది అని తెలుసుకోలేక పోయాను...
ప్రేమ గుడ్డిది కాదు ప్రేమలో ఉన్నప్పుడు మనుషులు గుడ్దోళ్ళు...
తనతో పెళ్లి గురించి ఆఫర్ చేసినపుడు, తన భర్తని నన్ను వెయిట్ మెషిన్ లో వేసుకొని చూసుకుంది తన భర్త ఎక్కువ తూగాడు... నాకు నో చెప్పేసింది"
క్రిష్ కళ్ళలో కోపం చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తే చంపెస్తాడేమో అన్నట్టు ఉంది.
క్రిష్ "తను ప్రమాదంలో ఉంది అంటే, ముందు వెనక చూసుకోకుండా వెళ్లిపోయాను... తనను అందరూ నిందిస్తూ ఉంటే... తనను కాపాడడం కోసం ఆ నింద నేను మోసాను... కాని వాళ్ళ పేరెంట్స్ మరియు తన భర్త అందరూ తనని వదిలేస్తే నేనే తనను తీసుకొని వెళ్ళడానికి వచ్చాను... అప్పుడు నేను తన వెయిట్ మెషిన్ లో తూగాను" అంటూ విరక్తిగా నవ్వాడు.
క్రిష్ "పూజ నా జీవితంలోకి వచ్చాక తను రిచ్ అని అర్ధం అయింది, తనని నా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తే నాకు చాలా కస్టాలు తీరిపోతాయి. నా భార్య పిల్లలతో ఎక్కువ సేపు ఉండొచ్చు, తనను బిజినెస్ కోసం అప్రోచ్ అయ్యాను... కాని నాకు డౌట్ కూడా ఉంది పూజకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని... " అన్నాడు.
నిషా "పూజ నిన్ను లవ్ చేసిందా!"
క్రిష్ "పూజ ఫాదర్ చనిపోయాక, సవితి తల్లి పట్టించుకోక, సవితి కొడుకు తమ్ముడు ఇంటి నుండి బయటకు గెంటేస్తే చేసేది లేక ఊరూరు తిరుగుతుంది, నెలకు కనీసం ఇద్దరితో ప్రేమలో పడుతుంది వాళ్ళకు ఖర్చు పెడుతుంది..." అన్నాడు.
నిషా "అదృష్టం" అంది.
క్రిష్, నిషాని అదోలా చూశాడు, కాజల్ తల కొట్టుకుంది.
కొద్దిసేపు తర్వాత క్రిష్ చెప్పడం మొదలు పెట్టాడు.
క్రిష్ "పూజ కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తుంది కాని నా లైఫ్ చేంజ్ అయిపోయేలా ఏం జరగలేదు. ఆ తర్వాత అర్ధం అయింది కావాలని తను రష్ ని రెచ్చగొడుతుంది అని, ఇంట్లో రభస పడలేక ఒక రోజు రష్ ని అందరి ముందు కొట్టాను" అని ఆగిపోయాడు.
కాజల్ క్రిష్ తోడ మీద కొట్టింది, సౌండ్ వచ్చింది క్రిష్ రుద్దుకుంటూ మళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు.
క్రిష్ "ఆ తర్వాత రియలైజ్ అయ్యాను, పూజకి ఇక కలవం అని చెప్పి రష్ తో కలిసి ఉన్నాను... కొన్ని రోజులు బాగానే ఉంది" అని ఆగిపోయాడు.
కాజల్ మళ్ళి తన మీద చేయి వేయడంతో క్రిష్ ఈ లోకంలోకి వచ్చాడు.
క్రిష్ తనని చూసి నవ్వి "నానికి యాక్సిడెంట్ అయింది, డబ్బులు కావాలి... కాని అప్పటికే రష్ తన ఎక్స్ హస్బెండ్ ని కలుస్తూ ఉండడంతో... త్వరగా ధనవంతుడిని అవ్వాలనే దురాలోచనతో చేతులు ఎక్కువ డబ్బు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ లో పెట్టేశాను. చేతులో డబ్బులు లేవు, ఎక్కడ దొరికిన డబ్బు మొత్తం కూడా హాస్పటల్ లో ఖర్చు అయిపోతుంది. అడిగిన వాళ్ళను అడిగినట్టు అడుగుతూనే ఉన్నాను. ఇవ్వాళ ఈ ఖర్చు రేపు వేరే ఖర్చు నా వల్ల కాలేదు. అపుడే నీ దగ్గర డబ్బు మోసం చేసి నాని కోసం హాస్పిటల్ లో కట్టాను"
ముగ్గురు సైలెంట్ గా ఉన్నారు.
క్రిష్ "ఆ తర్వాత రష్ ఎక్స్ హస్బెండ్ పిలిచాడు, మళ్ళి వెయిట్ మిషిన్ బయటకు తీసింది, నేను తక్కువ తూగాను... వదిలేసి వెళ్ళిపోయింది... చుట్టాల్లో ఫ్రెండ్స్ లో ఎవరికీ కూడా మేమిద్దరం పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెలియదు... అప్పట్లో నేను స్టూడెంట్ కాబట్టి అలా ఉంది అనుకున్నాను కానీ తను ఎప్పుడూ నన్ను ద్వేషించింది, ఎప్పుడెప్పుడు పారిపోదాం అని ఎదురు చూస్తూ ఉంది అందుకే అవకాశం రాగానే పారిపోయింది" అన్నాడు.