25-11-2024, 07:27 PM
(This post was last modified: 25-11-2024, 07:29 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-11-2024, 06:19 PM)Viking45 Wrote: హారన్ గారు, మీ ఒక్క కామెంట్ గురించి డిలీట్ చేయలేదు..
నాకు నచ్చలేదు.. నెక్స్ట్ అప్డేట్ కి లింక్ ఈ అప్డేట్ లో మిస్ అయ్యింది.
ఈ ముక్క నాకు కాదు, వాళ్ళకి చెప్పు బ్రో.
మీకు నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం అది మీ ఇష్టం.
knowledge ఎక్కువ స్కిల్ తక్కువ అన్నారు.. ఒప్పుకుంటాను.. వ్రాయడం అనే స్కిల్ నాకు లేదు..
ఒప్పుకున్నావు చూడు అది బ్రో గొప్పతనం అంటే. నిజానికి రచనలో skill అనేది అనుభవంతో వస్తుంది, కుతూహలం తో వెచ్చించిన సమయంతో వస్తుంది. ఎవ్వరికైనా వస్తుంది.
డిబేట్ చేయడం, టాపిక్ ని ఓరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు.
చిన్ననాటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవటం, వల్ల వచ్చిన చిక్కులు ఇవి .
English medium తెలుగు medium సంబంధం లేదు.
నాకు వచ్చిన పద్దతిలో రాసుకుని వెళ్తున్నాను .. ఎంత ప్రయత్నించినా మీరు కోరుకున్నట్టు విడమర్చి
తెలుగు భాష ఉపయోగించి రాయడం నాకు రావట్లేదు.
అదే బ్రో నేను కూడా అంటున్నాను, నువు ఎక్కువ time వెచ్చించలేకపోతున్నవు, it's okay. నీ lifestyle కి నీకు వీలుకవట్లేదేమో. It's ok.
మీరు ఏమి అనుకోను అంటే ... మీరు నాలో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు.. అందుకు చాలా సంతోషం.
నేను పొరపాటుని సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నాను..
మీకు వీలు కుదిరితే ..నాకు ఒక సహాయం చేయండి.
"నా కధలో ఏదొక సంఘటన తాలూకు ఒక 5 లేదా 6 లైన్లు తీసుకుని
మీరైతే ఎలా రాస్తారో రాసి పోస్ట్ చేయండి. చూసి నేర్చుకుంటాను."
నేను నేర్చుకోవలసిందే కొండంత ఉంది, అయినా మనం ఇద్దరం ఇంకా చిన్నపిల్లలేమే బ్రో. (In skills)
surroundings ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇంతకూ పూర్వం..
ఆలా రాయడానికి ప్రయత్నిస్తే చాట భారతం అంత అయ్యింది ఒక అప్డేట్..
Bro నువు నీకు వీలైనట్టుగా రాయి ఎక్కువ ఆలోచించకు. నేను కేవలం, ఈ కథని మరింత చక్కగా రాస్తే ఇంకెంత బాగుండునో అంటున్న.
ఈ రోజు నుంచి ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకుని ఇంప్రొవైజ్డ్ అప్డేట్ సండే పోస్ట్ చేస్తాను .
చదివి మీ అభిప్రాయం చెప్పండి .
ఎందుకు బ్రో improvisation, అది బాగుంది. నేనేదో నువు ఇంకాస్త బా రాస్తే బాగుండు అన్నాను అంతే.
రాస్తూ ఉండు బ్రో నువు చాలు.
పాత చీపురుకు తెలిసిన ఇల్లు, కొత్త చీపురుకు ఏం తెలుసు చెప్పు. అలానే రాసినా కొద్ది మన రచనా అభివృద్ధి అవుతూ ఉంటది.