25-11-2024, 06:19 PM
(25-11-2024, 05:27 PM)Haran000 Wrote: ఒక్క update ని ఏంటి, కథ మొదటి నుంచి అలాగే ఉంది, knowledge ఎక్కువ skill తక్కువ.
ఏంటి ఇప్పుడు? కథ మొత్తం delete చేస్తాడా?
కావాలనే అలా కామెంట్ చేసాను.
మీరు 98% encouragers, నేను 2% criticism. Understood.
.
.
.
.
హారన్ గారు, మీ ఒక్క కామెంట్ గురించి డిలీట్ చేయలేదు..
నాకు నచ్చలేదు.. నెక్స్ట్ అప్డేట్ కి లింక్ ఈ అప్డేట్ లో మిస్ అయ్యింది.
మీకు నచ్చడం, నచ్చకపోవడం అనేది మీ అభిప్రాయం అది మీ ఇష్టం.
knowledge ఎక్కువ స్కిల్ తక్కువ అన్నారు.. ఒప్పుకుంటాను.. వ్రాయడం అనే స్కిల్ నాకు లేదు..
డిబేట్ చేయడం, టాపిక్ ని ఓరల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వచ్చు.
చిన్ననాటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదవటం, వల్ల వచ్చిన చిక్కులు ఇవి .
నాకు వచ్చిన పద్దతిలో రాసుకుని వెళ్తున్నాను .. ఎంత ప్రయత్నించినా మీరు కోరుకున్నట్టు విడమర్చి
తెలుగు భాష ఉపయోగించి రాయడం నాకు రావట్లేదు.
మీరు ఏమి అనుకోను అంటే ... మీరు నాలో ఇంప్రూవ్మెంట్ కోరుకుంటున్నారు.. అందుకు చాలా సంతోషం.
నేను పొరపాటుని సరిదిద్దుకోవాలి అని ఆలోచిస్తున్నాను..
మీకు వీలు కుదిరితే ..నాకు ఒక సహాయం చేయండి.
"నా కధలో ఏదొక సంఘటన తాలూకు ఒక 5 లేదా 6 లైన్లు తీసుకుని
మీరైతే ఎలా రాస్తారో రాసి పోస్ట్ చేయండి. చూసి నేర్చుకుంటాను."
surroundings ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు ఇంతకూ పూర్వం..
ఆలా రాయడానికి ప్రయత్నిస్తే చాట భారతం అంత అయ్యింది ఒక అప్డేట్..
ఈ రోజు నుంచి ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకుని ఇంప్రొవైజ్డ్ అప్డేట్ సండే పోస్ట్ చేస్తాను .
చదివి మీ అభిప్రాయం చెప్పండి .