25-11-2024, 05:05 PM
(26-10-2024, 08:39 PM)Haran000 Wrote: ఏమో మీ కథకి మీరే comment చేసుకున్నారేమో అని అనుమానం. సర్లే it’s ok.
Veeranna fans hurts ఐతే క్షమించండయ్యా నన్ను.
హరన్ bro ఈ సైటులో మీకంటూ ఒక style ఉంది. అది ఏంటంటే కథలో నవ్వించడం. నువ్వు తెలిసునే కామం కూడా తెపిసారూ చాలా చాలా బాగుంటాయి మీ కథలు. కథలే కాదు మీరూ పేటే కామెంట్స్ కూడా సూపర్. ఎదుటివారినీ నవిచడంలో అంటే మాటలతో నవిచటం మాములు విషయం కాదూ సుమి. ఆ స్టైల్ అందరి కీ ఉండదూ కోదిమంది కీ మాత్రమే సాధ్యం. ఆ కోది మందిలో మీరూ ఒక్కరూ
మాటలతో మాయ చేసి నవ్వించి, కవ్వించే మహా గొప్ప రచయిత మీరూ....






