25-11-2024, 07:49 PM
(This post was last modified: 25-11-2024, 07:52 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
205. కిడ్నాపర్
క్రిష్ "ఆ తర్వాత డబ్బు సంపాదించాలి అని బలంగా అనుకున్నాను... పూజ నన్ను గోవాకి తీసుకొని వచ్చింది, తన ఫెండ్స్ కి పరిచయం చేసింది... అందరితో కలిసి బిజినెస్ చేస్తున్నాను"
క్రిష్ "పూజ నన్ను రోజు సేడ్యూస్ చేసేది, కానీ నేను ఎప్పుడూ దొరకలేదు... తనకు బాగా మోడ్ తెప్పించి 30 కోట్లు యివ్వు అప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటా అని చెప్పా... తను మూడు వందల కోట్లు కొట్టింది... ప్రతి రోజు నాకు ఒకటే పని... పూజని దెంగడం... బిజినెస్ చేయడం..."
క్రిష్ "పూజని అలా ఇలా కాదు, పిచ్చి పిచ్చిగా దెంగాను... తను నిజంగా వేరే ఎవరిని మళ్ళి బాయ్ ఫ్రెండ్ గా చేసుకోక పోతే... తనతో అలానే కలిసి ఉందాం అనుకున్నాను... నిజానికి మేమిద్దరం మంచం మ్యాచ్ అని కూడా అనుకున్నాను... "
నిషా "ఏ విధంగా మ్యాచ్ అవుతారు..... "
క్రిష్ "తన దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆ డబ్బు పెంచే బిజినెస్ స్కిల్ ఉంది... తన పూకుకి బాగా దూల ఉంది, అది తీర్చే తెగువ నాలో ఉంది అందుకే మేము మంచి మ్యాచ్ అనుకున్నాను"
కాజల్ "మరి ఏమయింది? మోసం చేసిందా!"
క్రిష్ చిన్నగా నవ్వి కాజల్ చేతిని తీసుకొని ముద్దు పెట్టుకొని "ఆ మూడు వందల కోట్లు గురించి అడుగుతావ్ అనుకున్నా..." అంది.
కాజల్ "నువ్వు పిసినారివి కానీ మోసం చేసేవాడివి కాదు" అంది.
నిషా కూడా నవ్వేసింది.
క్రిష్ ఆశ్చర్యంగా "నేను పిసినారినా..." అన్నాడు.
కాజల్ "డబ్బు విషయంలో పొదుపు పొదుపు అంటావ్..."
నిషా "సెక్స్ విషయంలో కూడా వారానికి ఒక సారే" అంటూ నవ్వుతుంది.
క్రిష్ తల కొట్టుకున్నాడు.
క్రిష్ "తనని అడిగాను ఎందుకు ఇలా చేశావ్ అని, ఏం చెప్పిందో తెలుసా! కొత్తగా ట్రై చేయాలని అనుకుంది అంట... నిజం తెలియగానే బ్రేక్ అప్ చెప్పేసి ఆ మూడు వందల కోట్లకు సరిపోయే షేర్లు వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయాను"
నిషా "తనని ద్వేషిస్తున్నావ్ కదా..."
క్రిష్ "లేదు... పూజ వల్ల నిజానికి నేను లాభ పడ్డాను... లక్షల నుండి సుమారు రెండు కోట్ల వరకు బిజినెస్ చేశాను... కానీ ఎప్పుడైతే పూజ ఇచ్చిన మనీతో బిజినెస్ చేశానో నా రేంజ్ పెరిగిపోయింది... గోవా లో నాకు ఒక పేరు ఉంది, రిచ్ సర్కిల్ లో నాకు ఒక ప్లేస్ ఉంది. దాన్ని చూసే నన్ను మిస్టర్ ప్రభు తన బిజినెస్ నా చేతికి ఇచ్చాడు" అన్నాడు.
కాజల్ "కిడ్నాప్ ఎందుకు చేసింది"
క్రిష్ "ఆ మూడు వందల కోట్లు డ్రా చేద్దాం అనుకోని ఒక యాభై కోట్లు షేర్లు అమ్మింది... ఒకే సారి అన్ని షేర్లు అమ్మడంతో... షేర్ వాల్యూ పడిపోయి తన మిగిలిన షేర్ల వాల్యూ సుమారు సగానికి పడిపోయింది... సుమారు ఒక వంద కోట్ల నష్టం వచ్చింది... దెబ్బకు దడుచుకొని నన్ను అప్రోచ్ అవ్వాలని అనుకుంది కానీ నేను ఏమంటానో అని భయం వేసి... ఈ పిచ్చి పని చేసింది"
కాజల్ "ఆ షేర్లు అమ్మితే మళ్ళి వాల్యూ పడిపోతుంది కదా..."
క్రిష్ "అవునూ..."
కాజల్ "మరి ఎలా..."
క్రిష్ "ఇన్వెస్ట్ చేయగల డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మనీ తీసుకొని అవసరం ఉన్న వాళ్లకు ఇన్వెస్ట్ చేసి అటూ వాళ్ళ దగ్గర ఇటూ వీళ్ళ దగ్గర కమీషన్ వసూలు చేస్తాం తన డబ్బు నేను వెనక్కి తేప్పించగలను... అందుకే కదా... మేం ఉంది... "
నిషా "బ్రోకర్..."
క్రిష్ కోపంగా నిషాని చూసి "బ్యాంకర్" అన్నాడు.
కాజల్ కూడా నవ్వేసింది.
నిషా "సర్లే కాని ఆ తర్వాత ఏమయింది? అదే లావణ్య సంగతి..."
క్రిష్ "జీవితంలో విరక్తి పుట్టేసి నన్ను ప్రేమించే అమ్మాయిని కోరుకోవాలి అనుకోని నాకు లెటర్లు రాసే అమ్మాయిని కనుక్కున్నాను"
కాజల్ మరియు నిషా ఇద్దరూ "లావణ్య" అన్నారు.
క్రిష్ "హుమ్మ్"
క్రిష్ "ఆ లేటర్ తీసుకొని వెళ్లి తనకు చూపించాను"
క్రిష్ "నీకు మార్కులు ఎక్కువ వస్తున్నాయ్... నువ్వు ఈ లెటర్లు చదివి ప్రేమలో పడి చదవడం మానేస్తే నీ కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు" అంది.
క్రిష్ "అప్పటి నుండి నాకు ప్రేమలు అన్నా పెళ్ళిళ్ళు అన్నా నమ్మకం లేకుండా పోయింది... "
క్రిష్ "అప్పుడప్పుడు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు... పిచ్చెక్కి పోయేది... కానీ ఎప్పుడైతే నీతో ఉన్నానో... నాకు నేను మారిపోయాను..." అంటూ కాజల్ ని హత్తుకున్నాడు.
క్రిష్ "లవ్ యు బేబి... లవ్ యు సో మచ్... నిన్ను కలిసే ముందు వరకు నాకు ప్రేమ మీద కాని పెళ్లి మీద కాని నమ్మకం లేదు కానీ నిన్ను కలిశాక... నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను అనిపించింది" అంటూ మరింతగా హత్తుకున్నాడు. కాజల్ కూడా అతన్ని అలానే హత్తుకుంది.
క్రిష్ మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు.
కాజల్ మరియు నిషా ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నారు.
నిషా "ఏమయినా హెల్ప్ కావాలా!"
కాజల్ "అదేం లేదు..."
నిషా "క్రిష్ చెప్పింది నిజమే... క్రిష్ ఆ అమౌంట్ రిటర్న్ చేశాడు"
కాజల్ "క్రిష్ అబద్దం చెప్పడు... "
నిషా "మరి ఎందుకు అలా ఉన్నావ్... "
కాజల్ "నేను ఎలా ఉన్నాను... బాగానే ఉన్నాను... "
నిషా "ఈ పాటికి తల్లి కోడి పిల్ల కోడిని పట్టుకున్నట్టు వాడిని హత్తుకొని పడుకుంటావ్... ఇలా నాతొ మాట్లాడవ్... "
కాజల్ ఏం మాట్లాడలేదు.
నిషా "వెళ్లి పడుకో" అని చెప్పింది.
కాజల్ వెళ్లి క్రిష్ పక్కనే పడుకొని కళ్ళు మూసుకుంది. కాని ఆమె మనసు ఎందుకో దడదడగా కొట్టుకుంటుంది.
క్రిష్ వైపు చూసింది, క్రిష్ దగ్గరగా జరిగి అతన్ని గట్టిగా హత్తుకొని అతని చాతీ మీద చెవులు పెట్టి తన పేరు చెప్పింది. అతని హార్ట్ బీట్ లో వచ్చిన తేడా చూసి చిన్నగా నవ్వుకొని అతన్ని తన కౌగిలిలో బిగించింది.
నిషా ఫోన్ లో ఎవరితోనో చెబుతుంది "హలో పేరు పూజ... ఇండియాకి ఈ మధ్యే వచ్చింది... తన గురించి నాకు వివరాలు అన్ని కావాలి... ఇప్పుడెక్కడుంది? ఏంటి అనేది? నాకు మొత్తం తెలియాలి"
పూజ మొహం మీద ఉన్న గుడ్డ మాస్క్ తీయగానే తెల్లని వెలుతురు మొహం మీద పడింది. అప్పటి వరకు ముసుకు ఉండడం వల్ల ఆ వెలుతురుకి కళ్ళు మూసుకొని తెరిచింది. తన రెండూ చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి, కాళ్ళు రెండూ కట్టేసి ఉన్నాయి, నోట్లో తన ప్యాంటీని పెట్టి ప్లాస్టర్ వేశారు.
గదిలోకి ఎవరో వస్తున్నారని తెలిసి తల పైకెత్తి చూసింది. తనకు భయంగా ఉంది కానీ ఎదో ఒకటి చేసి బయట పడొచ్చు అనిపిస్తుంది. దేంగను అని చెప్పినా అడిగి మరీ దెంగించుకోవాలని అనిపిస్తుంది.
ఎదురుగా ఉన్న ట్యూబ్ లైట్ కాంతి కళ్ళలో పడి ఎదురుగా ఉన్న వ్యక్తీ ఎవరనేది అర్ధం కాలేదు. అతను పక్కకు జరగడంతో ఇప్పుడు కనిపిస్తున్నాడు.
పూజకి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది.
నూతన్ ముందుకు జరిగి పూజ మొహం దగ్గరగా తన మొహం పెట్టి "కిడ్నాప్ అంటే స్నాక్స్ యిచ్చి కూర్చోబెట్టి సెక్స్ స్టోరీస్ చెప్పడం అనుకున్నావా!" అంటూ పైకి లేచి తన జుట్టుని అతని చేతికి చుట్టుకొని ఆమె మొహం మీద కొట్టడం మొదలు పెట్టాడు.
పూజ మూతి కట్టేసి ఉండడంతో ఏడుస్తూ మూలుగుతూ ఉంది
రూమ్ నుండి పూజ మూలుగులు వినపడుతూ ఉంటే, రూమ్ బయట సెక్యూరిటీగా ఉన్న ఇద్దరినీ సమంత తల అడ్డంగా ఊపుతూ వెళ్ళమని చెప్పింది.
సమంత తలుపుపై చెవులు ఆనించి వింటుంది.
నూతన్ "క్రిష్ ని కిడ్నాప్ చేయడానికి కాదు నేను వచ్చింది... క్రిష్ ని ఎరగా వేసి నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాను" అంటూ నవ్వుతూ పూజని మళ్ళి కొట్టడం మొదలు పెట్టాడు.
కొద్ది సేపటికి పూజ మూలుగులు ఆగిపోయాయి, బహుశా స్పృహ తప్పినట్టు ఉంది.
నూతన్ బయటకు వచ్చి సమంతని చూశాడు, అతని కళ్ళలో ఇక్కడ ఎందుకుంది అని కానీ, బయటకి తెలిస్తే ఏం జరుగుతుందో అన్న సిగ్గు గానీ ఏం లేదు. తన కళ్ళలో అంతా తన కంట్రోల్ లో ఉంది అన్న పొగరు కనిపిస్తుంది.
నూతన్ పిడికిలికి రక్తం కనిపిస్తుంది, అది పూజ రక్తం, ఎవరికైనా ఆ సన్నివేశం చూస్తే భయం వేయాలి.
కాని సమంత కి అలాంటి ఫీలింగ్ లేదు, తనకు ఒక అనుమానం వచ్చింది "నూతన్ పూజని పనిష్ చేయాలని అనుకుంటే, జస్ట్ తనని ఆర్డర్ చేస్తే తనకు తనే చనిపోతుంది అలాంటిది నూతన్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది"
నూతన్ తన చేతులను కడుక్కొని, సమంత వంటి మీద ఉన్న బట్టలకే తన చేతిని తుడుచుకొని ఆమెను చూస్తూ "పూజని నా ప్లేస్ కి పార్సిల్ చెయ్" అన్నాడు.
సమంత "సరే" అన్నట్టు తల ఊపింది. పూజని చూస్తూ ఉంటే తన మనసులో చాలా అనుమానాలు వస్తున్నాయి.
నూతన్ "నాకు కేతిక కావాలి, తనని తీసుకొని వెళ్తాను... దాని మీద నాకు ఇంకా మోజు తీరలేదు" అన్నాడు.
సమంత "సరే" అంటూ చిన్నగా నవ్వింది.
నూతన్ బయటకు వెళ్లి కార్ డోర్ ఓపెన్ చేశాడు. కారు నుండి కేతిక బయటకు దూకి పరిగెత్తింది.
నూతన్ పెద్దగా నవ్వాడు, కేతిక తనంతట తనే వెనక్కి వచ్చి మాస్టర్ అంటూ వచ్చి కారు లో కూర్చుంది.
సమంత ఇదంతా సిసి టీవీలో చూస్తూ "నూతన్ నిజంగా సుప్రీం మాస్టర్... తను తన నోటితో కమాండ్ ఇవ్వాల్సిన పని లేదు, ముఖ్యంగా చిటికే వేయాల్సిన అవసరం కూడా లేదు" అనుకుంది.