25-11-2024, 12:26 AM
Viking bro, కథ సన్నివేశాలలో, ఉత్కంఠత, ఉత్సుకత ఉన్నాయి. నీ writing లో as required లేదు. Sorry మిత్రమా నేను ఇలా అంటున్నా అని అనుకోకు, నాకు అనిపించింది open గా చెప్తున్న అంతే. Just అనుకుంటున్న, ఈ scenes ని మంచిగా సరైన పద అల్లికతో రచిస్తే ఎంత బాగుంటుందో అని. Knowledge ఎక్కువ skill తక్కువ అంటారే అలా ఉంది.
Please negative గా తీసుకోకు బ్రో, ఇది నీ మొదటి కథ and నువు వీలైనంతలో సమయం కుదుర్చుకొని అలా రాస్తున్నావు. అసలు ఈ కథని ప్రపంచానికి చెప్తున్నావు చాలు.
ఒరేయ్ ఎవరైనా నా మీదకి రాగలా, ఇగ నువ్వే చెప్పాలి ఇవి పెద్ద professional writer లెక్క, రచయితని demotivate చేస్తున్నావు అని. మధ్యలో సంబంధం లేకుండా నా గీతని తీసుకొస్తారు. రాకండ్రా బాబు మీరు silent గా ఉండండి.
Writer లోపల కసి తక్కువైతే demotivate అవుతాడు, నాలాంటి వాళ్ళు critisize చేస్తే కాదు.