24-11-2024, 07:22 PM
(24-11-2024, 11:30 AM)Chanukya@2008 Wrote: బ్రో climax అనకు బ్రో part 1 ending అనుకో దాని తరువాత 2nd part కూడా కంటిన్యూ గా ఉండాలి బ్రో ఇలాగే కంటిన్యూ గా గీతాన్ని తీసుకెళ్ళు బ్రో నెవర్ ఎండింగ్ ప్లీజ్ బ్రో
ఇంకా ఇంకా కొత్త కొత్త సిట్యువేషన్ లతో కొత్త కొత్త కంటెంట్ తో కంటిన్యూ చెయ్యి బ్రో ప్లీజ్
తప్పకుండా బ్రో. గీత కథ రెండు భాగాలు ఎప్పుడో అనుకున్నదే.
గీత - (దాటేనా)..... Part 1
అమూల్య గీతం...... Part 2
ఏదో పెద్ద scifi movie ట్విస్ట్లు thriller కాకున్నా, ఒక మంచి మలుపు తిరుగుద్ధి కథ.