24-11-2024, 05:30 PM
(24-11-2024, 02:44 PM)Kalyan143 Wrote: good story bro
మిత్రులారా మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా నా బాధని హాస్యం చేయడం నన్ను ఇంకా బాధని కలిగిస్తుంది... మనుషుల్లో ఇంకా మానవత్వం ఉంటుంది అని నమ్మే వాడ్ని కాబట్టి సిగ్గు విడిచి ఇలా ఆడుకుంటున్నాను... ఇలా మనసు చంపుకొని ఒకరి దగ్గర చేయి చాచడం ఎంత బాధగా ఉన్న కేవలం నా పెళ్ళాం పిల్లలు కోసం ఆడుకుంటున్నాను కానీ నేను కుదుటపడ్డాక ఇచ్చేస్తాను అని కుడా అన్నాను.. నా మెసేజ్ కి స్పందించి ఇద్దరు ముగ్గురు 100 రూపాయలు ఇచ్చారు వాళ్లకి రుణపడి ఉంటాను అలాగే వాళ్ళు ఋణం తీర్చుకుంటాను... కానీ ఇలా super story good story అని రాసి నా మనసుని బాధపెట్టకండి.. ???
అన్నం దగ్గర ఎవడు అబద్ధాలు ఆడడు....