24-11-2024, 11:30 AM
(24-11-2024, 11:10 AM)Haran000 Wrote: ఒక planning పద్ధతి ఏం లేకుండా రాస్తున్న story ని, ధారం పట్టుకొని ఎక్కువ లాగేసా. Climax fix చేసుకొని రాయాలి అని ఈ మధ్యే తెలిసింది. So taking short break. Next ఏం చెయ్యాలో ముందే అనుకొని రాయడం start చేస్తా. Please hold on.
బ్రో climax అనకు బ్రో part 1 ending అనుకో దాని తరువాత 2nd part కూడా కంటిన్యూ గా ఉండాలి బ్రో ఇలాగే కంటిన్యూ గా గీతాన్ని తీసుకెళ్ళు బ్రో నెవర్ ఎండింగ్ ప్లీజ్ బ్రో
ఇంకా ఇంకా కొత్త కొత్త సిట్యువేషన్ లతో కొత్త కొత్త కంటెంట్ తో కంటిన్యూ చెయ్యి బ్రో ప్లీజ్