24-11-2024, 11:10 AM
ఒక planning పద్ధతి ఏం లేకుండా రాస్తున్న story ని, ధారం పట్టుకొని ఎక్కువ లాగేసా. Climax fix చేసుకొని రాయాలి అని ఈ మధ్యే తెలిసింది. So taking short break. Next ఏం చెయ్యాలో ముందే అనుకొని రాయడం start చేస్తా. Please hold on.