Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
203. ట్రంప్ కార్డ్










అది లవ్ అని కూడా చెప్పలేను, పడుకున్నా లేచినా.... నాతో ఆడుకోవడానికి, దెబ్బలాడడానికి ఒక మనిషి ఉంది. 

రామ్మోహన్ మామయ్య ఉద్యోగం చేసేటపుడు అత్త చనిపోయింది, అందుకే తన ఇద్దరి పిల్లలను తన అక్క అంటే మా అమ్మ దగ్గర ఉంచి నెలవారీ డబ్బులు పంపేవాడు. రష్  మరియు తన చెల్లెలు ఇంట్లోనే ఉండే వారు, మా అన్నయ్య వాళ్లకు హీరోలా కనిపించే వాడు ఎందుకంటే ఎక్కడకైనా వెళ్తే ఏదైనా తెచ్చి పెట్టేవాడు, పైగా ఆడపిల్లలు, తల్లి లేని పిల్లలు అంటూ వాళ్ళకే ఇచ్చేవాడు. అలా నాకు ప్రతి సారి త్యాగం చేయాల్సి వచ్చేది. తిరగబడితే రష్ తో గొడవ పడాల్సి వచ్చేది. అలా ఇద్దరం కొట్టుకున్నా తిట్టుకున్నా ఎక్కువ కలిసి ఉండే వాళ్ళం. 

నాకు అలాంటి ఫీలింగ్స్ కూడా లేవు, అపుడు నా వెంటే వేరే ఇంకో అమ్మాయి తిరిగేది, రష్ ఒక సారి వెళ్లి తనతో పోట్లాడి వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చింది ఎవరిని ప్రేమించకూడదు అని, ఇంకేముంది నా పొలంలో మొలకలు వచ్చేసినయ్.... రష్ నన్ను ఇష్ట పడుతుంది అని అర్ధం చేసుకున్నాను.

అప్పటి సినిమాలు ప్రభావం నా మీద ఎక్కువ పడి రష్ నన్ను ఇష్ట పడుతుంది అని అర్ధం చేసుకున్నాను. ఇంకేముంది టీవిలో వచ్చే ప్రతి రొమాంటిక్ సీన్ లో మా ఇద్దరినీ ఊహించేసుకున్నాను.

సరిగ్గా అప్పుడే మా మామయ్య జీవితంలోకి, ఆంటీ వచ్చేసింది, తన అందం చూసి ఒప్పేసుకోవచ్చు అనిపించింది.

అత్త అవుతుంది అని తెలిసి కూడా నేను చాలా ఇదిగా తనను చూస్తూ ఉన్నాను, పక్కకు తిరిగి చూస్తే ఏముంది, రష్.... 

తప్పు చేస్తున్న మొగుడిని పట్టుకున్న పెళ్ళాంలాగా నాతో కోపంగా, మాట్లాడకుండా అలిగి కొన్ని రోజులు అలానే ఉండేది.

మా ఇద్దరి మధ్య ఈ గొడవ తీరిపోయింది అనుకునే లోపే వయస్సు వల్ల వచ్చే హార్మోన్స్ ప్రభావం వల్ల నేనేమో ఆడవాసన కనపడగానే కళ్ళతో చూసే వాడిని రష్ కి దొరికిపోయేవాడిని.

మళ్ళి మా మధ్య గొడవ మొదలయ్యేది... 

కాని నాకు తనంటేనే ఎక్కువ ఇష్టం... మామ కూతురే అయినా నా కంటే పెద్దది అందుకే ఎప్పుడూ బయట పడలేదు. చనిపోయే వరకు నా ఇష్టం గురించి చెప్పకూడదు అనుకున్నాను.

అందరితో మాములుగా ఉన్నా....  నాతో మాత్రం యుద్దానికి సిద్దం అన్నట్టు చూస్తుంది. ఆ చూపు నాతొ మాత్రమే... నాకు తనలో బాగా నచ్చేది ఆ చూపే.... 

కొన్ని సంవత్సరాలు తర్వాత...

రష్ కి పెళ్లి అయిపొయింది, అప్పుడు కూడా నేను బయట పడలేదు కానీ అప్పగింతలు అప్పుడు ఒక చూపు చూసింది, అది ఎప్పుడూ చూసే చూపు కాదు...

[Image: 478f0fdf9623ea15ceecb1b96df4864c.jpg]





క్రిష్ అలా అని ఆగిపోయాడు, ఎదో ఆలోచిస్తూ ఉన్నాడు.

కాజల్ కి మాత్రం ఏం వినాల్సి వస్తుందో అని భయం భయంగా ఉంది.

నిషా "ఏమయింది?" అని అడిగింది.

క్రిష్ నవ్వేశాడు.

నిషాకి ఆ ఫీలింగ్ బాగా తెలుసు.... అది హార్ట్ బ్రేక్....

మొదట నుండి నిషాకి క్రిష్ అంటే ఒక రకమైన జలసీ ఉండేది, ఒక్క బ్రేక్ అప్ కే తను తన అక్క విలవిల లాడి పోయారు. కాని క్రిష్ మాత్రం ఎప్పుడూ ఫ్లాష్ బ్యాక్ చెప్పినా సరదాగా జల్సాగా ఉండడం చూసి జలసీగా ఉండేది కానీ క్రిష్ ఇప్పుడు హార్ట్ బ్రేక్ ఫీల్ అవుతున్నాడు.

నిషా "ఏమయింది?" అని అడిగింది.


క్రిష్ "ఏం లేదు" అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.


క్రిష్ "రష్ దూరం అయ్యాక, తనను మర్చిపోవడం కోసం ఏదేదో చేశాను, వేరే వేరే విషయాలు ఆలోచిస్తూ ఉండే వాడిని... అప్పుడు అమ్మాయిల గురించి సిటీ అమ్మాయిల గురించి ఆలోచిస్తూ మెల్లగా నిత్య నోటికి దొరికాను. దొరికినంత రక్తం పిండి పడేసింది, ఆ తర్వాత ఎవరికీ వాళ్ళు ఎవరికీ తోచినట్టు వాళ్ళు వాడుకొని పడేశారు"

నిషా నవ్వేసింది.

క్రిష్  "అప్పటికే రష్ ని, నా కొడకు నానిని బాగా చూసుకోవాలని ఉండేది, అందుకోసం నేను ఒక పార్ట్ టైం జాబ్, ఒక బిజినెస్, కాలేజ్ ఇంటికొచ్చాక నా ఫ్యామిలీ... అలా ఉండేది నా జీవితం"

కాజల్, క్రిష్ చేతి మీద చేయి వేసింది.

క్రిష్ "అప్పుడే మొదటి సారి పూజని చూశాను...  ప్రమాదంలో ఉంటే కాపాడాను...  తన ఫాదర్ చనిపోవడంతో పూజ సవితి కొడుకు ఆమెను ఇంటి నుండి గెంటేసాడు...  కానీ తన చేతిలో వందల కోట్ల డబ్బు ఉంది...  తను చేసే పని అల్లా ఒక్కటే...  డబ్బుని ఎంజాయ్ చేయడం... ఒక ఫ్రీ సోల్...   తను తన రిచ్ ఫ్రెండ్స్ ని చూడగానే...  తను నా ట్రంప్ కార్డ్ అని నాకు అర్ధం అయిపోయింది... నా బిజినెస్ కి తనే ఇన్వెస్ట్మెంట్... " అంటూ నవ్వాడు.

నిషా "అందరూ నిన్ను మోసం చేశారు...   పూజని నువ్వు మోసం చేశావ్...  కదా" అని అడిగింది.

క్రిష్ కన్నింగ్ గా నవ్వాడు...  

[Image: t09lf8vem5-MRk3-Ka-ALcdgehre-Xg.jpg]

















[Image: 465505035-8574368279277357-5876408641492391521-n.jpg]
















.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 23-11-2024, 10:19 PM



Users browsing this thread: