22-11-2024, 08:44 PM
(21-11-2024, 09:28 AM)Chanukya@2008 Wrote: అబ్బబ్బ బ్రో నువ్వు కనిపిస్తే పాలాభిషేకం చెయ్యాలి బ్రో నీ రైటింగ్ స్కిల్స్ కి పెద్దా దండం బ్రో చించేసావ్ బ్రో
బట్ ఇలా భూమి నుండి ఆకాశం లోకి తీసుకెళ్ళి వదిలేస్తే ఎలా బ్రో ఇంకా పైకి తీసుకెళ్లి స్పేస్ అంత చూడాలని ఉంది బ్రో ఇలా మధ్యలో ఆపేస్తే కింద పడి గిల గిల గిల కొట్టుకోవాల్సిందే బ్రో
ప్లీజ్ బ్రో వీలైనంత తొందరగా తిరిగి గీత దగ్గరకి వచ్చే బ్రో మళ్ళీ గీత బెంగ పెట్టుకుంటుంది
లేదంటే మేము ఆమరణ నిరహార దీక్ష చేస్తాము కడుపుకి కాదు కడుపు కింద ఉన్న తమ్ముడికి పస్తులు
(22-11-2024, 06:59 PM)Vijayraj Wrote: Noo bro .. continue cheyandi ...
నాకూ రాయాలనే ఉంది కాని regular updates ఇవ్వలేను. ఆలస్యం అవుతుంది అందుకే break ఇస్తున్న. అయినాగాని ఎంతరాసి update ఇచ్చినాగాని ఎక్కుప response లేదు. No motivation for me. Sorry. Not much comments of reviews.