22-11-2024, 04:09 PM
(22-11-2024, 01:04 PM)Uday Wrote: "తన కొత్త ఉద్యోగం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసం, తన కొడుకు మళ్ళీ మమ్మీ మమ్మీ అంటూ ముందులా మారడం వల్ల వచ్చిన సంతోషం కలిసి మొగుడ్ని నిలదీసి కంట్రోల్లో తెచ్చుకున్న సంధ్య కొద్ది కొద్దిగా శేఖర్ను దూరం పెడుతూ, అదికూడా వాడి భవిష్యత్తుకోసమే (మధ్యలో మీరే అమృత, సంధ్యలతో చెప్పించారు) అన్నట్లు ఒక మంచి అమ్మాయిని కుదిర్చి దూరమవ్వడం"
" ఆఫీసులో శేఖర్కు ప్రమోషన్ తో బాటు ట్రాన్స్ఫర్ రావడం, అలా సంధ్యకు దూరమైన శేఖర్కు ఆ ఊర్ళ్ళో అందమైన లేడీ బాస్ రావడం, ఆమేతో ప్రేమలో పడడం, దూరమైన సంధ్య ప్రేమ తన దగ్గర దొరకడం, సంధ్యకు పరిచయం చేసి పెళ్ళి చేసుకోవడం"
ఈ ఐడియాలు చాలా బాగున్నాయి మేష్టారూ..
రచయిత గారూ.. అదనంగా ఏమన్నా జోడించగలరేమో కాస్త ఆలోచించండి..