21-11-2024, 05:25 PM
నేను xossipy లో చదివిన one of the best story bro. Keep it up.ebar up. ఎవరేం చెప్పినా వినాల్సిన అవసరం లేదు. ఏం రాస్తున్నావో ఎలా రాస్తున్నావో నీకు బాగా తెలుసు. And కథ మొత్తం హీరో చుట్టూనే నడుస్తున్నా ఇతర పాత్రలు, సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయ్. చాలా బాగా డిజైన్ చేసుకున్నావు. All the best and please కథను ఇదే ఉత్కంఠతో ఎవరేం అన్నా కూడా పట్టించుకోకుండా శుభం కార్డు వరకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తున్నాను. Best of luck and god bless you