21-11-2024, 07:59 AM
ఇంక ఇక్కడ కట్ చేస్తే..
మూడు నెలలు తర్వాత... సిటిలోనే.... పెద్ద కళ్యాణ మండపం...
స్వప్న వెడ్స్ రిషి ...
వచ్చిన విఐపిలతో.. గెస్ట్ లతో కళకళలాడుతోంది . స్వప్న ని రెడి చేస్తున్నారు . దేవకన్య దారి మర్చిపోయి .. ఇక్కడికి వచ్చిందేమో అన్నట్లుగా వుంది.
లాస్య చెప్పిన ఒక్క మాట వల్ల ..స్వప్న తో పెళ్లి సిద్ధపడిన రిషి ..
సుచిత్ర అయితే భూమి మీద నిలబడటం లేదు..
తన కోరిక నెరవేరడానికి మొదటి అడుగు కొన్ని క్షణాలలో పడుతుంది అని అలుపు సలుపు లేకుండా పెళ్లి భారాన్ని తనే నడిపిస్తూ బిజీ గా లాస్య..అనుకోకుండాపెళ్ళి ఫిక్స్ చేసి రమ్మన్నారు ..స్వప్న తో మాట్లాడనీయలేదు ఐనా ఎమని అడగలేదు..
ఎవరితనొ కాల్ లో మాట్లాడుతున్న లాస్య ని ఒకసారి పిలిచాడు తన తండ్రి.. తన వెనకే శృతి "చీర" లో.. లాస్య తనని చూసి మొహం పక్కకి తిప్పింది...
శృతి 'లాస్య ... తీసుకో అంటూ జ్యూస్ ఇచ్చింది... లాస్య అనుమానం గా చూస్తుంటే..
సురేంద్ర "ఆ చూపు ఏంటి??లాస్య...
శృతి 'నేనేం కలపలేదు లాస్య... అన్నది అమాయకంగా ఫేస్ పెట్టి.
లాస్య వాళ్ళ నాన్న ఉన్నాడు అన్న నమ్మకంతో తాగేసింది.
అంతే వెంటనే వాష్ రూమ్ కి వెళ్లింది... శృతి
నవ్వేసింది..
సురేంద్ర 'ఏం కలిపావ్??? శృతి అని అడిగాడు..
శృతి 'నేనేం కలపలేదు... మావయ్యా...జస్ట్ రెండు వేపాకులు పేస్ట్ కలిపా.. అంటూ కళ్ళు అర్పింది..
లాస్య బయటకు వచ్చి... 'చూశావా డాడ్!!! దీని పొగరు.. అంటూ శృతి జడ లాగింది..
సురేంద్ర 'పోనిలే లాస్య... ఏదో మరదలు... కదా.. వదిలేయ్.... అన్నాడు నవ్వుతూ...
లాస్య 'నీ పని ఇలా కాదు... ఐ హావ్ ఎ ప్లాన్...
శృతి 'లాస్య!!! నువ్వు ప్లాన్స్ వేస్తూనే వుండు....నేను అయితే నీకు షాక్స్ ఇస్తూనే వుంటా... అని వెళ్ళిపోయింది...
-లస్య (ఇవాల్టి తో ఈ దెయ్యం పీడ విరగడ అవుతుంది స్వప్న ని దీన్ని అసలు కలవనీయకూడదు).
టైం చూస్తే ...ముహూర్తంకి ఇంకా పది నిమిషాలు టైం ఉంది.. ఎవరికో ఫోన్ చేసింది..మాట్లాడుతూనే కాల్ కట్ అయ్యింది..2 టైమ్స్ ట్రై చేసిన ..సిగ్నల్ లేదని టెర్రస్ మీదకి వెళ్లింది...
మూహూర్తం దగ్గరకు వచ్చింది..జీలకర్ర బెల్లం పెట్టుకొనే టైం కి...
రివాల్వర్ సౌండ్ వినిపించింది..అందరూ షాకై చూసేసరికి..
వీర
"ఏంటి... స్వప్న!!! అంత చెప్పినా నా ప్రేమ అర్థం కాలేదా... అంటూ ఫాస్ట్ గా వచ్చి...అందరూ చూస్తుండగానే..
తన చేతిలోని తాళి తీసుకుని పైకి వచ్చాడు...
రిషి "రేయ్!!! అనగానే..తనని ఒక తన్ను తన్నాడు..
అంతే స్వప్న మెడలో తాళి కట్టేశాడు..