20-11-2024, 10:40 PM
(20-11-2024, 07:21 PM)Haran000 Wrote: Worldly elements చాలా చక్కగా పెడ్తున్నావు మిత్రమా. కథ మంచి thrill లో నడుస్తుంది.
ఏదో పెద్దగానే plan చేసావ్. కాకపోతే storytelling ఎక్కువగా dialogues తో ఉంది, scene projection కావాలి. Side characters dialogues తో సూర్య elevation కాదు, scene నీ narration తో projection కావాలి.
మిత్రమా ముందే కథ structure వేసుకున్నవా? Climax photo పెట్టుకొని దానికి కావాల్సింది మాత్రమే రాసుకుంటూ ఉంటే చాలు, extra masala తో deviate అవ్వకు.
Locations, properties detailing మాత్రం కేక. కొన్ని scenes కి ఇంకాస్త description ఉంటే ఒక range feel ఉంటుంది అనిపిస్తుంది.
ఏదైతే ఏంటి నీ మెదడులో ఉన్న ఒక మంచి solid కథని మాకు నీకు వీలైనంతలో చెప్తున్నావు చాలు.
సమయం కుదిరితే ఎక్కువ రాసి update frequency maintain చెయ్యి మిత్రమా.
.
.
.
.
IFTIKHAR ఎపిసోడ్ వచ్చే వరకు మీకు ఈ థర్డ్ పార్టీ ఎలేవేషన్లు తప్పవు.
సూర్య బ్యాక్ స్టోరీ జనవరి లో తీసుకువెళ్తాను.. ఈలోపు సూర్య కి పెళ్లి చెయ్యాలని ఉంది. M