20-11-2024, 07:33 PM
(20-11-2024, 07:02 PM)nareN 2 Wrote: కరీం నగర్ లో గర్రెపల్లి ఎక్కడ ఉందా అని గూగుల్ చేసేంత పిచ్చోన్ని చేసేస్తున్నావ్ బ్రో..
దాన్ని google చేసి ఏం లాభం బ్రో, ఇదేమైనా thriller కథనా ఆ locations పట్టించుకోడానికి, ఏదో mention చేసాను అంతే.
నీ రైటింగ్ ని మెచ్చుకుని మెచ్చుకుని బోర్ కొట్టేసింది...
ఇంట్లో చెట్టుకి రోజు నీళ్ళు పోసి పోసి bore కొడుతుంది అని నీళ్ళు పోయడం ఆపేస్తావా బ్రో.... ఇదీ అంతే. మెచ్చుకోవడం motivation ఇస్తుంది.
ఇంతకీ తెక్కలి కధ ఎం చేసావ్ బ్రో..
ఏం జరిగింది అంటే, ఒక కొత్త కథ ఆలోచన వచ్చింది, ఆ కథలో భాగంగా తెక్కలి location ని merge చేసాను. అలా తెక్కలి కథ ఈ కొత్త కథలో ఒక భాగం ఐపోయింది. ముందు ఈ కొత్త కథలో 3-4 chapters రాస్తే, దీన్లో character తెక్కలి location కి పోతాడు, అక్కడ తెక్కలి కథ connect అవుతుంది, అలా ఆ కథని ఈ కథలో కలిపేసి, ముందు ఈ కథ ప్రారంభించి తెక్కలి ని తీసుకొద్దాం అనుకుంటున్న. సమస్య ఏంటి అంటే నాకు గీత రాయడానికి సమయం కుదరట్లేదు, అవెక్కడి నుంచి రాయలో తెలీడం లేదు. హహహ... Thread open చేస్తున్న గాలికి వదిలేస్తున్న.
.
.
.
.