17-11-2024, 07:51 PM
(14-11-2024, 11:02 PM)Kanaka Rao Wrote: కనకారావుకి చాలా సార్లు కాల్ చేద్దామనిపించినా అతని మాటలు గుర్తొచ్చేసరికి రక్తం మరిగిపోయేది.నిజం అండి
ఏవిటండీ ఇది జ్యోతిని నేను ఎవన్నాను. నాకేవీ గుర్తు రావట్లే. జ్యోతితో ఔట్ హౌజ్లో ఎన్నో చేయాలి అనుకున్నాను.
పని వాళ్ళు దిగిపోయాక జ్యోతిని అక్కడే ఒంగో పెట్టి ఒక రౌండ్ లాగించేయాలని.
పాత కథని కంటిన్యూటీ కోసం తిరిగి చదివితే కథలో సరసం ఉంది గమనం లేదనిపించింది.
రాస్తూ ఉంటే కనకారావు జ్యోతిల మధ్య రంకుని ఇంకో 45 పేజీలు పొడిగించొచ్చు కానీ కథ అక్కడే ఉండిపోతుంది. పాతనీరు ఎంత బాగున్నా అక్కడే ఆపేస్తే మురుగైపోతుంది.
ఇక్కడ అందరికీ ఎక్కువగా సరసమే కావాలండీ.
నాది జ్యోతి కాంబినేషన్ సూపర్ హిట్టండీ మంజీర గారు.
సలసల్లగా పారే సెలయేరు నీరు మురుగెందుకైతదండీ.
ఆ పోలిక నాకైతే నచ్చలే.
ఆ చిన్న సెలయేరు పారుకుంటూ వెళుతుంటీ పక్కనుండి పిల్ల కాలువలు వచ్చి చేరుతుంటాయి అదే పెద్ద నదిగా మారుతుంది.
సరే మీరు అంతా మాటన్నాక ఇక చేసేదేముంది.
ఇక విషయానికి వస్తే వీరభద్రం రీఎంట్రీ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే ఒకటి తట్టింది.
3 నెలల తరువాత
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వారి పొత్తులో ఉన్న కూటమిలో పొరపొచ్చాలు వచ్చి ఒకరు సపోర్టు ఉపసంహరించుకుంటారు.
అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దాన్ని అంది పుచ్చుకుని వారికి మద్దతు ఇవ్వాలి అంటే మా వాళ్ళ మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలి అని షరతుపెట్టి వీరభద్రం , మినిష్టర్ మీద ఉన్న కేసులు అప్పటికి ఆపేస్తారు.
వీర భద్రం మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు.
ఈ 3 నెలల్లో ఈక్కడ ఏమి జరిగుంటాయి.
1st part లో style బాగుంది, సరసమే కావాలి,
ఆ వర్ణన, ఆ మాటలు చాలా బాగున్నాయి
అలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అండి