17-11-2024, 05:19 PM
ఇంటికి వచ్చాక... శృతి ' స్వప్న' ని హగ్ చేసుకొని..
మిస్ యు... అక్కా!!! అన్నది...
స్వప్న 'మీ టూ!!! అన్నది వాయిస్ లో మాత్రం డల్ నెస్ కనపడుతోంది... అదే వినపడుతోంది.
వారం రోజులు ఫాస్ట్ గా గడిచాయి..
స్వప్న కాలేజీ కి వెళ్ళటం.. ఇంటికి రావడం అంతే... ఇంక ఎక్కడికి వెళ్ళటం లేదు...కాలేజీ లో తన గ్యాంగ్ ని వదలకుండా తిరుగుతోంది..
మెల్ల మెల్లగా వీర ని మర్చిపోయినా లోపల ఎక్కడో భయం మాత్రం అలాగే వుంది.
లాస్య కూడా ముంబై నుంచి వచ్చింది ..
అయితే ఈ లాస్య టవర్ కి ఒక అలవాటు వుంది . ఎప్పుడైనా టెన్షన్ గా ఉన్నప్పుడు ఒక సిగరెట్..!
సూదీప్ కి అటువంటి అలవాట్లు వున్నాయని తెలిస్తే..
ఇంకేమైనా వుందా!!!
అయితే ఒకరోజు సూదీప్ తనకి అర్జెంట్ మీటింగ్ వుందని.. రావటానికి లేట్ అవుతుందని...గౌతమి కి ఫోన్ చేశాడు.
తాతయ్య 'సుచిత్ర' తో..
సుచీ!!! చికెన్ బిర్యానీ చేయి.. చాలా రోజులు అయింది... నీ చేత్తో తిని... అనగానే..
శృతి 'అత్తా!!! నాకు అదే చేత్తో... బటర్ చికెన్...
సుచిత్ర 'మరి నా కోడలికి ఏం కావాలి??? నాన్ వెజ్ తినదు కదా... అని అడిగింది..
గౌతమి వెంటనే "నీ కోడలికి ఆలూ పరాటా, కడాయి పన్నీర్ అంటే చాలా ఇష్టం అని నీకు తెలుసు కదా..
సుచిత్ర "అవునవును...
లాస్య 'మామ్!! ఇప్పుడు అవన్ని చేయడం దేనికి!? హ్యాపీగా ఆర్డర్ ఇస్తే సరిపోతుంది కదా...
లాస్య ' స్వప్న ' పక్కన కూర్చుంది..
నెమ్మదిగా ' స్వప్న !! నీతో మాట్లాడాలి.. అలా బయటకు వెళ్లామా???
స్వప్న 'ఇప్పుడా??? ఈసారి ఎప్పుడైనా వెళ్లాం లే లాస్య..
లాస్య 'సరే... అట్లీస్ట్ మీ పెంట్ హౌజ్ దగ్గరకు అయినా రా!!! అంటూ వెళ్లిపోయింది..
స్వప్న వెంటనే 'వైషూ' సెల్ కి మెసేజ్ చేసింది..
' లాస్య రమ్మంటుంది.. పైకి అని!!! శృతి అది చూసి... 'ఓకే... గో... నేను వస్తా.. నీ వెనకే... అన్నది. శృతి ఫుడ్ ఆర్డర్ పెట్టింది... స్వప్న పైకి వెళ్ళగానే..
లాస్య తనతో...
"హమ్మయ్యా!! థాంక్ గాడ్!!! నువ్వు ఒక్కదానివే వచ్చావ్! ఆ శృతి దెయ్యం రాలేదు..
స్వప్న " లాస్య!! ప్లీజ్... శృతి ని అలా అనకు...
లాస్య అక్కడ వున్న చైర్ లో కూర్చుని.. 'ఓకే... అననులే కాని... కూర్చో నీతో మాట్లాడాలి..
స్వప్న కూడా కూర్చుంది .
లాస్య ' నువ్వు అన్నావ్ కదా...స్వప్న ..నేను నాలా ఉంటేనే బాగుంటాను అని..నన్ను నాలాగా వుండమని. అందుకే నీకు ఒక విషయం చెప్పాలి...
''""ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు''""
అది ఏంటి అంటే నా చిన్నప్పటి నుంచి....అని ఒకసారి స్వప్న వైపు చూసింది..
స్వప్న మొహం లో ఏ ఫీలింగ్స్ లేవు..
లాస్యకి ఎందుకో మనసు అంత ఒకలా అయ్యిపోతుంది...అది స్వప్న వలన మరె విషయంమ అని అర్థంకాలేదు..
ఒకసారి ఊపిరి పిలుచుకోని వదిలి..స్వప్న వైపు చూసింది..
ఉన్నట్టుండి ఎక్కడ్నించి వచ్చిందో కాని శృతి స్వప్న వెనకమల నిలబడివుంది..
లాస్య శృతిని చూసి ' నువ్వు ఎప్పుడు వచ్చావ్? అని అడిగింది...
శృతి ' నా సంగతి తరవాత .. మా అక్కతో మాట్లాడుతున్నావ్?
లాస్య ' ఎం లేదు..జస్ట్ క్యాజువల్ టాక్స్..
శృతి ' నిజంగానా.?అని స్వప్న వైపు చూసింది..
స్వప్న ' అదేంటి లాస్య..ఏదో ముఖ్యమైన విషయం అన్నావ్
స్వప్న , శృతి ఇద్దరు లాస్య వైపు చూస్తున్నారు..
లాస్య ' అదా..మొన్న ముంబై వెళ్ళినప్పుడు ఒక చైన్ తీసుకున్న నీకు బాగుటుంది అని...పాకెట్ లోంచి ఒక బాక్స్ తీసి స్వప్నకి ఇచ్చింది
స్వప్న ఆహ్ బాక్స్ ఓపెన్ చేసేలోపే శృతి లాక్కుంది బాక్స్ ని..
లాస్య ' శృతి ..మర్యాదగా అది స్వప్న కి ఇచ్చేయ్..!
శృతి ' ఒకసారి చూసి ఇచ్చేస్తా లే..అని బాక్స్ ఓపెన్ చేసింది..
ఆహ్ చైన్ ' S ' లాకెట్ తో చాలా బాగుంది..
శృతి " వావ్..చైన్ చాలా అంటే చాలా బాగుంది..
లాస్య 'చూసావుగా..చైన్ స్సప్న కి ఇవ్వు శృతి..
శృతి ' అక్క..నాకు ఇవ్వవా..ఈ చైన్ ప్లీజ్..కావాలి అంటే నాన్న మొన్న పండగి నాకు కొన్నిచ్చిన చైన్ నువ్వు తీస్కో..
స్వప్న ' అది.....
లాస్య ' నీకు మెల్లగా చెప్తే అర్థంకాదా..?అని శృతి అన్నింది
స్వప్న ' తనకి నచ్చింది అంట లే లాస్య..తననే తీస్కొని ఇవ్వు..
లాస్య ' అలా కాదు స్వప్న నేను తెచ్చింది నీకోసం..నీకు బాగా సెట్ అవుతుంది అని
స్వప్న ' పర్లేదు..శృతి దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే..కావాలి అంటే చైన్ ప్రైస్ ఎంతో చెప్పు నేను ఇస్తా..!
లాస్య ' అయ్యో ...అవసర్లేదు...చైన్ శృతి నే తీసుకోమను...అని శృతి చేతి లో వున్న చైన్ చూసింది..
స్వప్న ' చైన్ నువ్వే తీస్కో శృతి..
శృతి ' థాంక్స్ అక్క....అక్క నిన్ను అమ్మ పిలుస్తుంది కిందికి వెళదాం రా అంటూ స్వప్న తీస్కొని వెళ్ళిపోయింది..
వాళ్ళు వెళ్లిపోయిన తరవాత ...అక్కడ వున్న గోడకి ఆనుకొని కళ్ళు మూసుకొని ఒక్కసారిగా కింద కూర్చుండి పోయింది లాస్య.
ఆహ్ చైన్ కొనడానికి ఎన్ని షాపులుకి తిరిగిందో..ఒక్క రొజంత ఆఫీస్ వర్క్ మానేసి షాపింగ్ చేసింది..స్వప్న కి ఇవ్వడానికి ఎన్ని గంటలు ఎదురు చూసిందో..ఒక్కసారిగా చేసింది అంత వేస్ట్ అనిపించింది..కళ్ళు తెరిచి చుట్టూ చూసింది అంత నిశబ్దం....పైకి లేచి పాకెట్ లో వున్న సిగరెట్ వెలిగించి పోగని పీలుస్తూ..చిన్నప్పుడు స్వప్న తో స్పెండ్ చేసిన టైం ని గుర్తుచేసుకుంటుంది
వీళ్ళ ఇంటికి దగ్గరలో.....
ఫుడ్ డెలివరీ తీసుకొస్తున్న అతనికి 'వీర' డబ్బులిచ్చి పంపి.. ఆ ఫుడ్ తీసుకుని వచ్చాడు..
బయట వాచ్మెన్ వీర చేతిలో ఫుడ్ చూసి..డెలివరీ బాయ్ అనుకొని ఫుడ్ తీసుకోబోయాడు...
వీర 'నేనే ఇవ్వాలి... వాళ్ళ దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి.. అప్పుడే నాకు ఇన్సెంటివ్స్ ఇస్తారు... అనగానే.
సదరు వాచ్మెన్ బాబు ఓకే... అంటూ లోపలికి వదిలాడు..
వీర బెల్ కొట్టాడు..
బెల్ మోగుతోంది.. గౌతమి వచ్చి తలుపు తీసింది... వీర ఆమె చేతికి ఫుడ్ ప్యాక్స్ ఇచ్చాడు.. గౌతమి తీసుకుని "థాంక్స్!!! అని చెప్పి డోర్ వేయబోయింది..
వీర 'ఫీడ్ బ్యాక్... అన్నాడు సీరియస్ గా.. గౌతమి 'అవునా!! సరే.. అడగండి... అన్నది..
వీర 'వాటర్... ఇస్తారా!!?
గౌతమి "ఆ... ఇస్తా... అంటూ లోపలికి వెళ్ళింది..
ఈలోపు అటు వచ్చిన బామ్మ 'ఏంటి అబ్బి... అక్కడే నిల్చున్నావ్!!! లోపలికి రా!!! అనగానే..
సుచిత్ర వీర వాలకం చూసి.. 'నువ్వు ఎవరు??? అని అడిగింది..
బామ్మ 'ఎవరేంటే?? ఫుడ్ డెలివరీ బాయ్
పాపం అన్నీ ఇళ్ళు... తిరిగి తిరిగి వున్నాడేమో మంచినీళ్ళు..
సుచిత్ర 'మంచినీళ్ళు బయట నిల్చోని కూడా తాగొచ్చు..
వీర లోపలికి రాలేదు..బయటే నిలుచున్నాడు..
(మీకు వీర ఫీలింగ్స్... ఏమి కూడా ఇప్పుడే అర్థంకావు )...
గౌతమి వాటర్ తెచ్చి ఇచ్చింది..
వీర తాగేసి ' శృతి ఎవరు?? మీలో అని అడిగాడు... సేమ్ మాడిపోయిన పెనం ఫేస్ తో...
(సారి... తప్పదు.. మీ వాడికి ఫేస్ మీద నవ్వు వచ్చేవరకు అంతే పిలుస్తా ...మర్చిపోయా వీర ఎలా వుంటాడు అంటే .... 6 అడుగుల ఎత్తు... కలర్ 'మీడియమ్'.. చూడటానికి హ్యాండ్సమ్ గా చాలా బాగుంటాడు.. బట్ స్వప్న అంత ఐతే కాదు ఆ??..)
సుచిత్ర 'నేనే... శృతి .. ఎంటో చెప్పు.. అని అడిగింది...
వీర ఆమెను ఎగాదిగా చూసి..ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.... అని అడిగాడు అది కూడా డిమాండ్ గా..!వర అలా డిమాండ్ గా అడిగేసరికి..
సుచిత్ర 'ఎంటయ్యా!!! నువ్వు రిక్వెస్ట్ గా... అడగకుండా.. ఫీడ్ బ్యాక్ అంటూ డిమాండ్ చేస్తున్నావ్... అని అడిగింది..
వీర అదేమి పట్టించుకోకుండా... లోపల స్కాన్ చేస్తున్నాడు..కళ్ళతో
ఒక ముసలామె, ముసలాయన, ఇద్దరూ ఆంటీలు...
ఓకే... ఓకే... అంటూ వాటర్ తాగిన గ్లాస్ అక్కడే పెట్టి... సుచిత్ర కేసి సీరియస్ గా ఓ చూపు చూసి వెళ్ళిపోయాడు.
లోపలికి వచ్చి మ్యూజిక్ స్టార్ట్ చేశారు...??
కరెక్ట్ గా అదే టైం కి మీటింగ్ పోస్ట్ పోన్ అవ్వడంతో సూదీప్ అంకుల్... వచ్చేశాడు..
వాచ్ మాన్ ఏదో పని ఉంటే బైటికి వెళ్ళాడు..
సూదీప్ గతె బైట ఉండి హార్న్ కొట్టాడు..గేట్ ఎవరు తీయక పోయేసరికి తనే దిగి గేట్ తీస్కొని కారుని షెడ్ లో పార్క్ చేసి వస్తుంటే..
శృతి పాప డోర్ క్లోజ్ చేయడం మర్చిపోయింది..
కొంచెం లైట్ గా... ఎవో శబ్దాలు వినపడుతున్నాయి..
లోపలికి వెళ్తుంటే... ఇంకా ఎక్కువైనాయి.. బెల్ కొట్టాడు... అబ్బే ఆ సౌండ్ ముందు బెల్ సౌండ్ ఎంత?? డోర్ ఓపెన్ చేశాడు.. తెరుచుకుంది..
అంతే దడుచుకున్నాడు...
"ఏక్ బార్... ఆజా ఆజా ఆ...జా....
స్వప్న రూం లో నుండి అని అర్థం అయ్యి అటువైపు వెళ్ళాడు.. డోర్ దగ్గర కు వేసి ఉంది.. తోసి చూసేసరికి..
ఏక్ బార్... అంటూ స్వప్న తప్ప అందరూ డాన్స్ లో మునిగిపోయారు.. పాపం గౌతమి అప్పుడే లేచి రెండు స్టెప్పులు కూడా వేసిందో లేదో... సూదీప్ అంకుల్..
తేరుకోవడానికి... టైం పట్టింది..
అమ్మా... చివరికి అమ్మ కూడా డాన్స్....
గౌతమి... ఎంత మార్చుకున్నాను నాకు అనుకూలంగా..
సుచి... అసలు నిన్ను ఏమి అనాలి??? ముందు ' శృతి' చూసింది తండ్రిని..
అంతే ఆపేసింది..చివరికి బామ్మ తప్ప అందరూ ఆపారు..తాతయ్య గేట్ దగ్గరకి వచ్చేసరికి 'వాచ్మెన్' లేడు..
సూదీప్ అంకుల్ కారు ని గమనించలేదు..
ఎటు వెళ్ళాడు???? ఈ వాచ్మెన్ అనుకుంటూ లోపలికి వచ్చి ఎప్పుడు డోర్ క్లోజ్ చేశారు ?
స్వప్న రూం వైపు వెళుతూ.. "సౌండ్ కొంచెం తగ్గించండే... సూదీప్ వస్తా... డే... అంటూ సూదీప్ ని చూసి ఆగిపోయాడు..
తను భార్య తప్ప అందరూ షాక్ లో వున్నారు..
స్వప్న రిమోట్ తో టివి కట్ చేసింది..
బామ్మ 'ఏంటే... అలా కట్ చే.. శా... వు.. అంటూ సుధీప్ అంకుల్ ని చూసింది..
దీపు!! నువ్వెప్పుడు వచ్చావూ???? అంటూ నోరు తెరిచింది..
తాతయ్య 'ఏంటే... మీ ఆడవాళ్ళు సంత??? ఆ పాటలేంటి?
ఆ డాన్స్ లు ఏంటి??? అని కోపం గా అడిగారు.. (అది నటన అని దీపు అంకుల్ కి తప్ప అందరికీ తెలుసు..)
అసలు నువ్వు ఏంటి జాను???? (బామ్మ పేరు జానకి)
కృష్ణ రామ అని ఓ మూల కూర్చోకుండా ఈ గెంతులు???
(అసలు ఈ బామ్మ వల్ల ముందు ముందు చాలా మంచి పనులు జరగబోతున్నాయి... వెయిట్ అండ్ సీ )
దీపు అంకుల్ చూపులు సీరియస్ గా మారాయి..
అందరూ సైలెంట్ గా ఎవరి రూం లో కి వాళ్ళు వెళ్ళిపోయారు..
సూదీప్ చాలా కోపం గా హాల్ లో కూర్చున్నాడు..
అప్పుడే కిందకి వచ్చిన లాస్య..స్వప్న ,శృతి చేసిన పనికి మైండ్ అంత డిస్టర్బ్ గా ఉంది
ఎదురుగా ' సూదీప్' చూసిన నార్మల్ గా లోపిలికి వచ్చాడు.
సుచిత్ర నెమ్మదిగా వచ్చి 'సారి... అన్నయ్యా!!! ఇదంతా నా వల్లే... నేనే..
సూదీప్ ' నువ్వు చెప్తే.. అందరూ అలా డాన్స్ లు చేసేయాలా???అయినా ఒకళ్ళని అని ఏం లాభం???అందరూ ఒకే లా వుంటే??!!
తాతయ్య 'అవునురా!!! నువ్వు తప్ప... మేమందరం ఒకేలా వున్నాం...
సూదీప్ 'నాన్నా!!! అన్నాడు విసుక్కుంటూ..
బామ్మ 'చూశావా??? తండ్రి లేదు... తల్లి లేదు.. ఎప్పుడు విసుగ్గానే వుంటావ్...
అది చేయెద్దు... ఇది చేయెద్దు... అని ఆరర్డ్ వేస్తావ్...
సుచిత్ర 'ఇదంతా కాదు అన్నయ్యా!!! ఒకటి చెప్పు.. మనిషి ఒక ఏజ్ కి వచ్చాక ఇలాగే వుండాలి అని రూల్ ఏమైనా ???
లేకపోతే తిండి ఇలాగే తినాలి అని రూల్ వుందా???
తాతయ్య 'సరే... స్వప్న అంటే.. సుచిత్ర ఇంటి దగ్గర్లొనె ఉంటుంది.. సమస్యే లేదు..
మరి శృతి... సంగతేమిటి???
సూదీప్ 'కదా!!! భలే కరెక్ట్ గా అడిగారు... నేను ఏమి తప్పుగా నేర్పించడం లేదే..పద్దతిగానే గా వుండమన్నాను...
అలా వుంటే... రేపు వెళ్ళిన చోట... ఆడపిల్లలు మాట పడుకుండా... వుండాలనే...అన్నాడు నిష్టురంగా..
తాతయ్య 'ఎప్పుడో ఏదో జరుగుతుందని... ఇప్పుడు పిల్లలసరదాలు కాదంటే ఎలా రా ???
సూదీప్ "పైకి లేచి... సరే.. నేను మనసు లేని వెధవాయిని... ఇదే కదా మీరు అనుకునేది..
ఒకే... నేను అయితే ఇంతే..మారను.. ఇష్టమైన వాళ్ళు వుండండి... లేకపోతే వెళ్లి పోయాడు.. అంటూ కోపంగా అందరూ షాక్ లో వుండిపోయారు...
@@@@@@@@@@
త్రినాధ్ ఫామ్ హౌస్ లో...
వీర కాలుమీద కాలేసుకుని సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
సిగరెట్ తాగుతూ..
త్రినాధ్ 'చూశావా??? ఆ ఇల్లు...
వీర ' చూసా'
త్రినాధ్ "ఎలా వుంది??? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ సూదీప్ వర్మ విల్లా...
వీర 'మ్... పర్లేదు... కాని అంత ఈజీగా ... మనకి పడే రకం కాదు...
(సో... వీర ' స్వప్న' కోసం వెళ్ళలేదు... అసలు స్వప్న ఇల్లు అదే అని ఇంకా తెలియదు )
త్రినాధ్ 'కాళికి... ఎలా వుంది???
వీర 'బాగానే వున్నాడు... ఇంకా కోలుకోవాలి..
(సో... యాక్సిడెంట్ అయినది కాళి కి)
త్రినాధ్ 'సరే... సూదీప్ వర్మ మీద ఓ కన్ను వేయమని మనుషుల్ని పంపుతా!!!
వీర పైకి లేచి 'ఏదో ఏడవండి.... నా వేలో నేను వెళ్తా... అంటూ వెళ్లిపోయాడు..
త్రినాధ్ 'వీడి పొగరుకి కళ్ళెం వేసేవాళ్ళు రావాలి అనుకున్నాడు కసిగా...
వీర తన ఇంటికి వెళ్ళగానే..
సింహా 'వంట... చేశాను.. వీరా... భోజనం చేస్తావా??
వీర 'తింటాలే కాని... నీకు చెప్పిన పని ఏం చేశావ్??? …
సింహా 'ఆ... అమ్మాయి... చదివే కాలేజి తెలిస్తే..-" ఆ అమ్మాయి ఎక్కడ వుంటుందో తెలుస్తుంది...
అందుకే సుబ్బు ఆ పని మీదే ఉన్నాడు..
నువ్వు నెంబర్ ఇచ్చావ్ గా!!! రవి అనే అతనిది.. మనోడు ఆ నెంబర్ అడ్రస్ కూడా తెలుసుకొనే వస్తాడు. వీర ఏం మాట్లాడలేదు..
తన రూం కి వెళ్లి బెడ్ మీద పడుకున్నాడు.షూతో సహా...
తన ఇంట్లో పని చేసే నౌకరు 'చిట్టి' వచ్చాడు.. షూ విప్పుతూ...
"అన్నా!!! అని పిలిచాడు..
వీర 'మ్... అన్నాడు సీరియస్ గా..
"అది... నాకు ఒక వారం రోజులు సెలవు కావాలి..
వీర 'ఎందుకు???
చిట్టి 'అది.. ఊరు వెళ్ళాలి అన్నా... ఎగ్జామ్స్ వున్నాయి
వీర 'సరే... వెళ్ళు ఇంక.రాకు..
చిట్టి "అదేంటి అన్నా... అలా అనేస్తావ్!!!.
వీర ' రేయ్ ..నేను ఏది ఐనా ఒకసారే చెప్తా..రెండో సారి చెప్పను అనగానే..
చిట్టి (ఛీ!! ఛీ!!! వీడికి చదువు వాల్యూ తెలియదు..)అంటూ లేచి వెళ్ళి పోయాడు...