17-11-2024, 03:27 PM
(This post was last modified: 17-11-2024, 03:28 PM by Mf123. Edited 1 time in total. Edited 1 time in total.)
రాజుగారికి నమస్కారం
బాల కథని ఎప్పటికీ మర్చిపోలేను. ముందుగా అనువాదంతో ఆపేస్తారు అనుకున్న కథని ఇంకా పొడిగించి మీ వర్ణనతో రక్తి కట్టించి 100 ఎపిసోడ్స్ అంటే మామూలు విషయం కాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముగించారు.
నాదొక సలహా, మళ్ళీ మీరు కథ మొదలు పెడితే శ్యామ్ తో మొదలుపెట్టగలరు ఏమో చూడండి. అందులో బలతో విన్యాసాలు అన్ని వర్ణిస్తూ తర్వాత శ్యాం కథని మరొకలాగ మలుపు తిప్పితే అది మరో అద్భుత కావ్యం అవుతుంది అని నా ఫీలింగ్. వీలైతే శ్యామ్ బాలకు దూరం అయ్యాక వేరే వాళ్ళతో లేక తన భార్యతో మరిన్ని అడ్వెంచర్స్ చేసేలాగ ఒక కథ రాయగలరేమో చూడండి అని నా మనవి.
కథ రాయాలని నాకు ఉన్న, అంత ఓపికగా ఇంత అద్భుతంగా రాయలేను అని ఈ సలహా మీకు ఇస్తున్నాను. మరోలా భావించకండి.

Comment reply or suggest