17-11-2024, 09:56 AM
రేతిరి ముసుగున రతి
మనస్సుకు తీర్చెను ఆర్తి
పనితో అలసిన దేహం
స్వాంతననొసగి తీరెడి దాహం!
భానుడి సాంగత్యంలో మన సంగమం
కలిగించేను మరింత పరవశం..
పయ్యెద చాటున ఆ పుట్టుమచ్చ
నా కంటికీ తీర్చెను ఇచ్ఛ!!
కాదా..
సర్వేంద్రియానాం నయనం ప్రధానం!
మనస్సుకు తీర్చెను ఆర్తి
పనితో అలసిన దేహం
స్వాంతననొసగి తీరెడి దాహం!
భానుడి సాంగత్యంలో మన సంగమం
కలిగించేను మరింత పరవశం..
పయ్యెద చాటున ఆ పుట్టుమచ్చ
నా కంటికీ తీర్చెను ఇచ్ఛ!!
కాదా..
సర్వేంద్రియానాం నయనం ప్రధానం!