15-11-2024, 12:06 PM
(15-11-2024, 10:18 AM)badboynanami Wrote: ఐడియా బావుంది. కాని నేను అంత అడ్వెంచర్ ప్లాన్ చేయలేదు. స్టోరీ ఎండ అయ్యేలోపు సూరిబాబు ఎంట్రీ వుంటుంది లెండి.
అంటే నేనేదో నా పైత్యాన్ని చెప్తుంటాను, మీరు మరీ సీరియస్ గా తీసుకోనక్కరలేదు . అప్పుడప్పుడు ఇటువంటి కింకీ ఆలోచనలు వస్తుంటాయి కథ చదివేటప్పుడు, "ఇలా జరిగితే ఎలా వుంటుంది ', అప్పుడు వాళ్ళేమేమి చేయగలరు, చేస్తారు, ఒకేలాంటి పరిస్థితిలో ఆడ, మగ రియాక్షన్ ఎలా వుంటుంది, అగ్రెసివ్వా ..సబ్-మిసివ్వా ...నా సోదెందుకు లెండి, మీరు కానివ్వండి .
: :ఉదయ్