14-11-2024, 07:00 PM
ఇవాళే మీ కథ చదవడం తటస్థించింది, ఇంత మంచి కథ ఎలా మిస్ అయ్యానబ్బా అనిపించింది (అమ్మతో జరిగిన ఖాండం వదిలేస్తే). ఇప్పుడే మాధురితో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడానికి వచ్చి హీరో తో గిల్లికజ్జాలు ఆడుతుంటే హీరో అత్త చూస్తుంది, ఆ తరువాత ఏం జరిగింది బ్రో? చాలా రోజులైంది నువ్వు అప్డేట్ చేసి, ఒకసారి వీలు చూసుకుని అప్డేట్ చేయొచ్చుగా ప్లీజ్.
: :ఉదయ్