13-11-2024, 04:28 PM
(29-09-2024, 01:54 PM)Priyamvada Wrote:next 48 hrs lopu update chestanu
- I contacted him a few days back.
- He Lost someone he loved,
- No update for now.
(10-11-2024, 10:28 PM)Viking45 Wrote: [Next week chuddam
(13-11-2024, 01:19 PM)Mahesh12345 Wrote: నెల కి రెండు లేకపోతే మూడు అప్డేట్స్ అన్నారు కానీ ఇప్పటికీ దాదాపు 2 నెలలు దాటి పోయింది కానీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు ఇంతవరకు.మీరు చెప్పిన లెక్క ప్రకారం 6 అప్డేట్స్ రావాలి అది రాకపోతే కనీసం 4 అప్డేట్స్ ఐన రావాలి. అలాంటిది ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
ఎంత మంచి మెడిసిన్ ఐన రోజులు గడిచే కొద్దీ దాని టైం అయిపోతుందండి
అలానే మీ స్టోరీ ఎంత మంచిది ఐన మీరు ఇలా లేట్ చేసేకొద్ది మీ కథ మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది జనాలకి.
నిజానికి మీ కథ మీద ఉన్న ఆసక్తి జనాలకి తగ్గిపోవడం నాకు అసలు ఇష్టం లేదండి మీ కథ ఎప్పుడూ టాప్ లో ఉండాలి అని అనుకుంటున్న అందుకే అప్డేట్ త్వరగా ఇవ్వండి అంటున్న.
ఇంకా మీ ఇష్టం. ఒక సాటి పాఠకుడిగా ఒక సగటు అభిమాని గా మీ కథ మీద ఉన్న ఇష్టం తో ఇది చెప్తున్న. త్వరగా అప్డేట్ ఇవ్వండి అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను.
personal time kavali ani tisukunnanu , i lost someone very close to me on sept25.
(13-11-2024, 03:45 PM)Haran000 Wrote: Next week చూద్దాం. అంటే no confirmation?
max 48 hrs lopu update istanu.