13-11-2024, 01:19 PM
(This post was last modified: 13-11-2024, 01:22 PM by Mahesh12345. Edited 2 times in total. Edited 2 times in total.)
(16-09-2024, 10:03 PM)Viking45 Wrote: శనివారం అప్డేట్ రాయడం జరిగింది.. మొత్తం రాశాక చుస్తే నాకు నచ్చలేదు.. అందుకే పోస్ట్ చేయలేదు.
ఇంటరెస్ట్ తో రాసేప్పుడు ఫ్లో ఉంటుంది.. అది ఫోర్స్ చేస్తేనో ఎంకరేజర్మెంట్ ఇస్తే వ్రాయగలం అనే అపోహ మొన్న శనివారం పోయింది.
అందుకే రెండు మూడు రోజులు టైం తీసుకుని మంచి అప్డేట్ ఒకటి పోస్ట్ చేస్తాను..
ఇలాంటి అనుభవం నా లాంటి జూనియర్ రైటర్లకు కొత్త. అర్ధం చేసుకుంటారు అని ఆశిస్తున్నాను.
ఇక నుంచి కూడ నెలకు కనీసం 2 అప్డేట్ లు ఖచ్చితంగా ఇస్తాను.. మూడవది బోనస్ అనుకోండి.
నమస్కారం ?
నెల కి రెండు లేకపోతే మూడు అప్డేట్స్ అన్నారు కానీ ఇప్పటికీ దాదాపు 2 నెలలు దాటి పోయింది కానీ ఒక్క అప్డేట్ కూడా రాలేదు ఇంతవరకు.మీరు చెప్పిన లెక్క ప్రకారం 6 అప్డేట్స్ రావాలి అది రాకపోతే కనీసం 4 అప్డేట్స్ ఐన రావాలి. అలాంటిది ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు.
ఎంత మంచి మెడిసిన్ ఐన రోజులు గడిచే కొద్దీ దాని టైం అయిపోతుందండి
అలానే మీ స్టోరీ ఎంత మంచిది ఐన మీరు ఇలా లేట్ చేసేకొద్ది మీ కథ మీద ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది జనాలకి.
నిజానికి మీ కథ మీద ఉన్న ఆసక్తి జనాలకి తగ్గిపోవడం నాకు అసలు ఇష్టం లేదండి మీ కథ ఎప్పుడూ టాప్ లో ఉండాలి అని అనుకుంటున్న అందుకే అప్డేట్ త్వరగా ఇవ్వండి అంటున్న.
ఇంకా మీ ఇష్టం. ఒక సాటి పాఠకుడిగా ఒక సగటు అభిమాని గా మీ కథ మీద ఉన్న ఇష్టం తో ఇది చెప్తున్న. త్వరగా అప్డేట్ ఇవ్వండి అంతకుమించి ఇంకేం చెప్పలేను నేను.