13-11-2024, 12:54 AM
తులసి : బాయ్స్ ప్లాన్ ఏంటి అంటే మనకి షిప్ లో కంటైనెర్ వస్తుంది సాయంతరం 6 గంటలకి పోర్ట్ కి చేరుకుంటుంది అక్కడనుండి లారీ లో కంటైనెర్ పోర్ట్ రోడ్ నుండి హైవే మీదిగా వెళ్తుంది మనం అదే హైవే నుండి ఆ కంటైనర్ ని కొట్టేయాలి
రౌడీస్ : ఎలా మేడం సెక్యూరిటీ అధికారి లు సెక్యూరిటీ గ వుంటారు గా
తులసి : పోర్ట్ నుండి లారీ బైల్దేరి .......సిటీ కి వెళ్ళటానికి మూడు గంటలు పడుతుంది అంటే కంటైనెర్ లోడ్ అయ్యి పోర్ట్ లో బైల్దేరేసరికి 9 అవుతుంది నేను గుణ same లారీ తో హైవే మీద రెడీ ఉంటాము మీరు ముందు వున్న రింగ్ రోడ్ దగ్గర వుండండి సరిగ్గా మనకి కావాల్సిన కంటైనర్ లారీ రింగ్ రోడ్ దగ్గరకి రాగానే మీరు గొడవ పెట్టుకొని ముందు వున్నా సెక్యూరిటీ అధికారి ల ని డైవర్ట్ చేయండి తరువత ఎం చేయాలో నేను చెప్తా మీరు వెళ్లి లారీ రెడీ చేసి మిగతా పనులు చుడండి
రౌడీస్ : అలాగే మేడం మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము
దివ్య : అయితే నన్ను ఏ ప్లాన్ లో involve చేయటం లేదు కదా ఏది అయినా అవసరం అయితే నాకు చెప్పండి నేను చూసుకుంటా
తులసి : అలాగే దివ్య నువు వెళ్లి నీ పని చూసుకొని జాగ్రత్తగా రా కావాలి అంటే గుణ ని తీసుకెళ్ళు
గుణ : సరే మేడం మీ ఇష్టం శివ కి అయితే పోర్ట్ లో తెలిసిన వాళ్ళు వున్నారు వాడు ఇక్కడ వుంది చూసుకుంటాడు లే మేడం
దివ్య : అయితే శివ నువు ఇక్కడే వుండు మనం వెళ్దాం గుణ సరే బాయ్ అమ్మ
తులసి : సరే దివ్య జాగ్రత మీరు వెళ్లి మన పని చుడండి
రౌడీస్ : ఓకే మేడం