12-11-2024, 11:35 PM
(This post was last modified: 12-11-2024, 11:45 PM by ANUMAY112911. Edited 3 times in total. Edited 3 times in total.)
హలో ఆమని గారు ఎలా ఉన్నారు అండి..... మీ ప్రాబ్లమ్స్ అన్ని కొద్దిగా ఆయన క్లియర్ అయ్యాయని అనుకుంటున్నామండి.........
మీ నుండి అప్డేట్ రావడం చాలా ఆనందంగా ఉందండి.....
మీ లాస్ట్ అప్డేట్ date 24-04-2024 .... ఇప్పడు ఇచ్చిన అప్డేట్ డేట్ 07-11-2024 వరకు సమయం కొన్ని యుగాలుగా గడిచింది అంటే..... నమ్మండి .....
మీ కథ నుండీ అప్డేట్ లేక చాలామంది సైట్ కి రావటం మానేశారు నాలాంటి వాళ్ళు.........
మీ పరిస్థితుల దృష్ట్యా మీకు కథ రాయడం... సైట్ రావడం విలు కాకపోతే .... మీకు విలు కుదిరినప్పుడు జస్ట్ ఒక్క చిన్న కమెంట్ చేసి వెళ్ళండి మేడం .... ప్లీజ్ ..... ఈ గడిచిన ఏడు నెలలు చాలా కష్టం గడిచింది మేడం .....
ఒక్క చిన్న కామెంట్ చాలు ..... అప్పుడప్పుడు
మీకు విలు కుదరనప్పుడు .....
మీకు సమయం అనుకూలిస్తే మీరు కథని ఎలా అందిస్తారో మా అందరికీ తెలుసు .... ....
మీ నుండి ఎప్పుడెప్పుడు కథ వస్తదా కథ చదివి కామెంట్ చేయాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్నాను మేడం.....
కథ గురించి రమ్య తెలివితేటల గురించి మీ రచన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదండి...... మీరు కథని ఎప్పట్లాగే చాలా అద్భుతంగా రాస్తారు.....
మీరు ఈ కథలో ప్రవేశపెట్టిన పాత్రల దృష్ట్యా ఈ కథ ఒక 45% to 50% వరకు మాత్రమే కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను ఇంకా చాలా క్యారెక్టర్స్ అలాగే మిగిలిపోయి ఉన్నాయి వాళ్లను కథలోకి ఎప్పుడు ఎలా తీసుకొని వస్తారో అని చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాము ....
నేను ఈ కథలో అయితే గత ఆరు సంవత్సరాలుగా గ్యాప్ కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను మేడం.....
గడిచిన ఒక ఏడు నెలలు తప్ప..... మీరు ఇప్పటివరకు కథను అందించిన తీరు అద్భుతం అండి ఎంత చెప్పినా తక్కువే .....
......
........
.........
...... మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే.... మీ వీరాభిమాని.....
మీరు కథ రాసిన రాయకపోయిన ఎప్పటికీ మీ వీరభిమానినే
.....
.......

ఆమని
గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️