12-11-2024, 10:15 AM
(11-11-2024, 02:19 PM)nareN 2 Wrote: మిత్రులారా.. నేను గ్యాప్ ఇవ్వలేదు...వచ్చింది..
ఈ గ్యాప్ లో నా కధలు నేనే మర్చిపోయా..మళ్ళీ వాటిని నేనే చదివి ఆ ఫ్లో రావడానికి చాల టైం పట్టొచ్చు..
ఇంత కాలం నన్ను అభిమానించినందుకు ధన్యవాదాలు..
వీలైనంత త్వరగా మంచి కధలు పూర్తి చెయ్యడానికి ట్రై చేస్తా..
Take your time. Do it only when you are free. Hope everything alright..take care.