12-11-2024, 12:03 AM
(This post was last modified: 12-11-2024, 12:19 AM by Manjeera. Edited 1 time in total. Edited 1 time in total.)
(11-11-2024, 05:33 PM)Milflov_ Wrote: మంజిర సెక్ష్ కథలు అంటె ఎవరికి నచవు చెపండి. నెను అలనె మొద్దలు పెట్ట ఎప్పుడొ ఒక్క 18 సంవత్స్రాలు అప్పుడు. ఎలా నా కంటికి కనిపించిందొ తెలియదు కామదెవత అ కథ ని కొని 100ల సార్లు చదివి ఉంట. అందుకెనెమొ నాకు వెరె ఎ కథలు అంత నచలెదు.
అయితె మన ఇ సైట్ లొ ద్రుశ్యం కథ నా ద్రుస్టిలొ పడింది. ఇప్పుడు ఇ కథని 2 బాగలుగా చెదం. మొద్దటిది మన కనకరావు, జ్యొతి. అలానె వరున్ అంజు. చాల మెల్లిగా వెల్లింది కథ. ఫొన్ సెక్ష్, బూతులు, డబల్ మినింగ్ డైలొగ్స్ తొ కథని రసవత్రంగా సాగిపొయింది. కామదెవత తర్వత ఒక్క కథ ని ఎక్కువ సార్లు చదివ అంటె అది మిదె
అందరి కథలు లాగె మన కథలొ కూడా చిన బ్రెక్ ఒచింది. బ్రెక్ తర్వత 2 బాగం అనుకుందం.
నాకు ఎందుకొ 2 బాగం చదివె సమయంలొ కొంచం వెగం పెంచరు అనిపించింది. అ వెగం వల్ల కథలొ మి మర్క్ కొంచం తగింది అనిపించింది. అంటె కాంచన వీరభద్రం ఎపిసొడ్స్ అయ్తె అర్టిఫిసియల్ అనిపించింది.
కాకపొతె వీరభద్రం జ్యొతి ఎపిసొడ్స్ కాక పూటించయి కాని అంతె వెగంగా క్లైమక్ష్ కి వెల్లిపొయింది. అయ్తె ఇక్కడ నాకు నచని ఒక్క విష్యం ఎంటి అంటె మన జ్యొతి వీరభద్రం ని అంత పచిగా (బూతులు) తిట్టడం నచలెదు.
అను వరున్ సైడ్ చెయటం నచింది కాని అంత ఫస్ట్ గా లొంగిపొవటం నచలెదు. అంటె మిరు కథ తొందరగా మూగిదం అని చూడటం వల్ల కథ ఫ్లొ దెబ్బతింటుంది అని నా అవెదన. మి కథకి ఉన్న పెద్ద బాలం మన జ్యొతి అమె నె బాగ వాడండి
ప్రియమైన Milfov_ గారికి,
కథ మీద ప్రేమతో మీ అమూల్యమైన సమయం వెచ్చించి మీ అభిప్రాయం చెప్పినందుకు మొదటగా నా కృతజ్ఞతలు. ఎకనామిక్స్ లో “లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ” అనే థియరీ ఉంది కదా. అదొక కారణం కావొచ్చు ?. సరదా కాసింత పక్కన పెడితే నేను 2వ భాగంలో వేగం పెంచడం నిజమే. దానికొక కారణం ఉంది. నా గత సంవత్సరపు మెసేజ్ చదివినప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఈ కథపైన మధ్యలో నాకు ఆసక్తి తగ్గింది. కుటుంబ బాధ్యతలు కూడా నెత్తినపడేసరికి మొత్తానికి మూలనపడింది.
ఇన్నాళ్లకు తిరిగి రాద్దామని పూనుకుని పాత కథని కంటిన్యూటీ కోసం తిరిగి చదివితే కథలో సరసం ఉంది గమనం లేదనిపించింది. రాస్తూ ఉంటే కనకారావు జ్యోతిల మధ్య రంకుని ఇంకో 45 పేజీలు పొడిగించొచ్చు కానీ కథ అక్కడే ఉండిపోతుంది. పాతనీరు ఎంత బాగున్నా అక్కడే ఆపేస్తే మురుగైపోతుంది. కొత్తనీరు రావాలంటే పాతనీరు పోవాలి. పోతే నేను ఈ కథను ముగించి వేరొక కథను మొదలెట్టాలి. నేను ఈ కథని ముగించాక ఎవరైనా మిత్రులు వేరే ఆర్క్ లో రాయొచ్చు. ఉంటాను మరి.
ఇట్లు
మీ
Mɑׁׅ֮ꪀׁׅյׁׅꫀׁׅܻꫀׁׅܻꭈׁׅɑׁׅ֮