09-11-2024, 09:30 PM
(09-11-2024, 01:20 PM)Uday Wrote: అలా వున్న ఇషా దామిని పుట్టిన తరువాత ఇలా తయారయ్యిందా లేక ఇది కూడా నటనేనా...చాలా మెలో డ్రామా వుంది బాసు...మీరు రాస్తూ వుండండి, మేము చదువుతూ వుంటాం .
ఇషా మదర్ లేని అమ్మాయి. మాయ చేసో మంత్రం చేసో ఎదో ఒకటి చేసి పోరాడుకుంటుంది.
తన కూతురు తనలా అవ్వకూడదు అని జాగ్రత్తగా పెంచుకుంటుంది. రిచ్ నెస్ అంతా వదిలేసి మధ్యతరగతి మనిషిలా...