08-11-2024, 08:26 PM
బొమ్మలు ఎక్కువవడం వల్ల స్టోరీ ని ఫాలో అవడం కష్టంగా ఉంది .. బొమ్మల సైజు లు కూడా ఒకే సైజు లో లేకపోవువడం వల్ల పేజీ జంప్ అవుతుంది . ఏమి అనుకోనంటే ఒక సలహా .. బొమ్మలని బట్టి కధ కాకుండా .. కధని బట్టి బొమ్మలు ఉండేలా చూసుకోండి ..
ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ సీన్స్ బావున్నాయి.. లేట్ అయినా తెలుగులోనే రాయండి .. ఇంగ్లీష్ లో తెలుగు ని చదవడం కష్టంగా ఉంది
ఇప్పటి వరకు ఇంట్రడక్షన్ సీన్స్ బావున్నాయి.. లేట్ అయినా తెలుగులోనే రాయండి .. ఇంగ్లీష్ లో తెలుగు ని చదవడం కష్టంగా ఉంది