08-11-2024, 05:36 PM
(08-11-2024, 10:03 AM)Kanaka Rao Wrote: గురుగారు నమస్కారం
గుర్తుపట్టారా , నేనండీ మీ కనకారావుని
అప్పుడే మొహంమొత్తానా మీకు, కూరలో కరివేపాకులా తీసి పక్కన పడేశారు నన్ను.
"తొడ పరిచయం తొంబై ఏళ్ళు" అంటారు గదా.
ఏదో నా బ్రతుకు తెరువు మీదకు వచ్చేసరికి ఆ వీరభద్రంతో మనకు ఎందుకులే అని పక్కకు తొలిగిన మాట వాస్తవాం.
కానీ జ్యోతిని అంతా ఈజీగా వాదులుకుంటానా చెప్పండి.
సునంద విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. అనవసరంగా రాంబాబుకు అడ్డంగా దొరికిపోయాను,
ఔట్ హౌజ్ పనికూడా అయిపోయింది.
ఎలా కలవాలి జ్యోతిని మీరే మార్గం చూపించండి గురుగారు.
నాకు పోటీగా ఆ పిల్ల నాయాలగాడిని తీసుకొస్తున్నారు మీరు.
బాగుంది బాసూ. కనకారావుని తప్పించాలని లేదు కానీ అతను ఉంటే మిగిలిన పాత్రల కథ ముందుకు సాగదేమోననిపించి ప్రస్తుతానికి పక్కన పెట్టా. చూడాలి.
ఇట్లు
మీ
Mɑׁׅ֮ꪀׁׅյׁׅꫀׁׅܻꫀׁׅܻꭈׁׅɑׁׅ֮