08-11-2024, 04:34 PM
సూపర్గా రాస్తున్నారు బాడ్బాయ్ గారు. ఇంతకు ముందు చెప్పినట్లే రొటీన్ గా కాకుండా ప్రతి సారి కొత్తగా అనిపిస్తూ శేఖర్-పద్మినిల కలయిక బాగా రాసారు కాదా అనుకునేటంతలో శేఖర్ సంధ్యల మొదటి కలయిక గురించి చెప్తూ ఒకదాన్ని ఇంకోటి డామినేటింగ్ చేసేలా కొనసాగిస్తున్నారు. బావుందండి వర్తమానం లో భూతకాలపు విషయాలను ఏమాత్రం కంఫ్యూజన్ లేకుండా చెప్తున్నారు...కొనసాగించండి
: :ఉదయ్