08-11-2024, 12:16 AM
పాఠకమిత్రులకు నా నమస్సుమాంజలి. కథా గమనం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫాంట్ సైజు ఇది సరిపోతుందా లేక ఇంకొక సైజు పెంచమంటారో సెలవీయగలరు. నెక్స్ట్ సైజు ఇది.
ఇప్పటివరకూ నా కథకు లైకులు కొడుతూ, కామెంట్లు పెట్టి నాకు స్ఫూర్తినందిస్తున్న మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే మీ కామెంట్ల స్ఫూర్తితోనే నేను మళ్ళీ ఈ కథను రాయడం మొదలెట్టాను. ఇలాగే మీ ప్రేమతో నన్ను దీవించాలని, ఆ దీవెనలతో విజయవంతంగా నేను ఈ కథను ముగించాలని కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ
మంజీర
ఇట్లు
మీ
Mɑׁׅ֮ꪀׁׅյׁׅꫀׁׅܻꫀׁׅܻꭈׁׅɑׁׅ֮