07-11-2024, 08:05 AM
(07-11-2024, 08:02 AM)Babu121 Wrote: Download అవ్వట్లేదు sarit గారు
మిత్రమా
ఒక్క మాటతో "Download అవ్వట్లేదు" అంటే ఎలా
మీరు laptop లోనా లేకపోతే Mobile లో ప్రయత్నించారా
ఏ Browser వాడుతున్నారు
మొబైల్ లో net వాడుతున్నారా , Broadband wifi వాడుతున్నారా
మీకు ఎమి ప్రాబ్లం వస్తున్నది
ఇలా పూర్తి సమాచారం ఇస్తే నేను మీకు సహాయం చేయగలను.