06-11-2024, 05:54 PM
(06-11-2024, 10:39 AM)DasuLucky Wrote: పోటీలు అయిపోయాయి.. కథలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి..
దసరా పోటీలన్నారు , దీపావళి వచ్చి వెళ్లినా ఇంకా పూర్తికాలేదు , కానీ ప్రైజులు ఇచ్చారు .. కనీసం సంక్రాంతి పోటీలకన్నా ఈ నియమాన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి .. గడువులోగా పూర్తి అయిన కథలకే ప్రైజులు ఇవ్వాలి , అలా చేయలేక పోతే గడువులు పెట్టొద్దు , అయినప్పుడు అవుతాయి .