Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
189. కిడ్నాప్






నిషా "ఎలా ఉన్నావ్ అక్కా...."

కాజల్ "ఏముంది.... సాదాగా ఉంది లైఫ్.... ఒక్క కిక్కు లేదు ఏమి లేదు సాదాగా ఉంది"

నిషా "అదేంటే మనోడు ఈ పాటికి డ్రిల్లింగ్ మిషిన్ ఆన్ చేసి హోల్ పెద్దగా చేసి ఉంటాడు అనుకున్నానే" అంది.

కాజల్ "ఒసేయ్.... నిన్నూ...."

నిషా "హుమ్మ్ చెప్పూ.... అయినా మేము చూడని డ్రిల్లింగ్ మిషిన్ ఆ అది.... పైగా నిన్ను చూస్తే ఫుల్ స్పీడ్ లో తిరుగుతుంది"

కాజల్ "ఛీ కామంధురాలా.... సిగ్గు లేకుండా పోతుందే నీకూ..."

నిషా "అబ్బా అబ్బా... నన్ను అంటున్నావా! మీ ఇద్దరూ మరీ కార్ లో ట్రాఫిక్ లో క్రిష్ కారు నడుపుతూ ఉండగా వాడి మొడ్డ గుడిశావ్.... అది కూడా గుడి నుండి వస్తూ...."

వైభవ్ "ఏమయింది? ఎదో మాట్లాడుతున్నావ్....."

నిషా "ఓహ్ ఏం లేదు....? మా సిస్టర్ గోవా లో ఉంది.... అక్కడ ఫెమేస్ టెంపుల్స్ ఏమేమి ఉన్నాయో చెబుతున్నాను"

వైభవ్ "ఓకే" అని బయటకు వెళ్ళాడు.

నిషా బయటకు తొంగి చూసి వైభవ్ దగ్గరలో లేడు అని కన్ఫర్మ్ చేసుకొని కాజల్ తో మాట్లాడుతుంది.

వైభవ్ "అసలు ఎవరూ ఈ క్రిష్.... నేనెప్పుడు చూడలేదు.... ఆ పేరు వినగానే..... నిషా నవ్వేస్తుంది..." అనుకున్నాడు.

కాజల్ "నా లైఫ్ సాదాగా ఉంది... ఏ మాత్రం ఎక్సైట్మెంట్ లేదు... నార్మల్ గా ఉంది"

నిషా "క్రిష్ ఏమన్నాడు"

కాజల్ "క్రిష్ లైఫ్ అంటే ఇలానే ఉండాలి... ఏ బాధ బాజంత్రి లేకుండా అని అంటున్నాడు"

ఇంతలో టాయ్ లేట్ లోకి కొంత మంది ఆడవాళ్ళు వచ్చారు.





సామంత జిమ్ లో చాలా కష్ట పడుతూ ఉంది. తన ఆలోచనలు అన్ని చదరంగం ఆటలో పావులు కదుపుతున్నట్టు కదులుతూ ఉన్నాయి.

నూతన్ ని డైరక్ట్ గా చంపలేను... కేవలం ఇన్ డైరక్ట్ గానే చంపగలను... అని అనుకుంటూ ఉంది.

[Image: E6vm-N2y-Xs-BETr-MU.jpg]

ఇంతలో ఫోన్ మోగింది.

సమంత "హలో... "

ఫోన్ "మేడం...."

సమంత "హుమ్మ్ చెప్పూ"

ఫోన్ "మీరు చెప్పిన మనుషులు.....  బిలియర్డ్స్ క్లబ్ కి వచ్చారు మేడం..... ఈ రోజు మార్నింగ్ క్లబ్ లో మైకేల్ తమ్ముడు మధ్యూస్ మనుషులు కొంత మంది క్రిష్ వైఫ్ ని కామెంట్ చేస్తే, క్రిష్ కొట్టాడు"

సమంత "హుమ్మ్ ఓకే"

ఫోన్ "ప్రస్తుతం రెస్టారెంట్ లో ఉన్నారు.... "

సమంత "మీరు ఎంత మంది ఉన్నారు"

ఫోన్ "ఇద్దరమే మేడం.... ఫోన్ చేస్తే... ఇంకో ముగ్గురు వస్తారు...."

సమంత "ఒక పని చేయండి...... ఆ క్రిష్ వైఫ్ ని కిడ్నాప్ చేయండి"

ఫోన్ "వాట్...."

సమంత "అవునూ... టైం లేదు త్వరగా కానివ్వండి.... వాళ్ళు గోవా దాటి వెళ్తే మళ్ళి దొరకరు..... ఈ లోపు.... నేను మన బేస్ రెడీ చేస్తాను.... "

ఫోన్ "కానీ మేడం...... ఆ క్రిష్ ఇప్పుడే ఆ మధ్యూస్ ని ఒక్క దెబ్బతో పడకోట్టాడు.... మధ్యూస్ స్పృహ తప్పాడు అని చెప్పుకుంటున్నారు"

సమంత "ఆ మధ్యూస్ గాడు..... పిల్ల నా కొడుకు.... వాడికి..... నా అండర్వేర్ వాసన చూపించినా స్పృహ తప్పి పడిపోతాడు"

ఫోన్ లో మనుషి చిన్నగా నవ్వాడు.

సమంత "త్వరగా చూడండి.... మనకు పెద్దగా టైం లేదు...."

ఫోన్ "అలాగే మేడం...."





మైకేల్ "నా తమ్ముడి మీద చేయి వేశాడా! ఎవడ్రా అది...."

రౌడీ 1 "అన్నా కాలుతో కొట్టాడు అన్నా"

మైకేల్ కోపంగా ఒక కర్ర తీసుకొని రౌడీ1 ని పిచ్చకొట్టుడు కొట్టి, "ఇంత మంది ఉండి... ఏం పీకుతున్నారు..." అంటూ ఇంకా కొడుతున్నాడు.

చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ భయం భయంగా చూస్తున్నారు.

మైకేల్ "ఏం చేస్తారో నాకు తెలియదు..... వాడు వాడితో ఉన్న ఆడది నా ముందు ఉండాలి.... వెళ్ళండి... అందరూ వెళ్ళండి.... దొరకకపోతే ఇవ్వాళ అందరి గుద్ద దెంగుతా" అని అరిచాడు.

సుమారు ఇరవై మంది బయటకు పరిగెత్తారు.





హరప్రీత్ "హలో ప్రస్తుతం రెస్టారెంట్ లో ఉన్నారు... త్వరగా వస్తే కిడ్నాప్ చేసేసుకోవచ్చు... ఏంటి లేట్..."

సీనియర్1 "గుద్ద మూసుకొని నువ్వు అక్కడ ఉండు... ఎప్పుడూ ఏం చేయాలో నాకు తెలుసు..."

హరప్రీత్ "అది కాదు అన్నా.... మళ్ళి వెళ్లి పోతారు.... మైకేల్ గ్యాంగ్ తో గొడవ పెట్టుకున్నారు కాబట్టి.... ఇక్కడ ఉండాలన్న ఆలోచన ఉండక పోవచ్చు..."

సీనియర్1 "ఏం మాట్లాడుతున్నావ్...?"

హరప్రీత్ బిలియర్డ్స్ క్లబ్ లో జరిగిన గొడవ గురించి చెప్పాడు.

సీనియర్1 "సరే.... నేను మన క్లయింట్ మేడం తో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను"

హరప్రీత్ "తొందరగా కానివ్వు...."





రెస్టారెంట్ లో క్రిష్ కాజల్ మరియు లావణ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. టాయ్ లేట్ కోసం అని వెళ్లి అరగంట అయినా రాలేదు.

అక్కడవరకు వెళ్లి లోపలకు వెళ్తున్న లేడీ కస్టమర్స్ హెల్ప్ అడిగాడు. లోపల ఎవరూ లేరు అని చెప్పడంతో ఫాస్ట్ గా వెళ్లి రెస్టారెంట్ సెక్యూరిటీ రూమ్ లో సిసి ఫిలిం చూడగా టాయ్ లేట్ కి అని కొంత మంది ఆడవాళ్ళు వచ్చి  ఆ ఇద్దరినీ స్పృహ తప్పించి తీసుకొని పెద్ద వ్యాన్ లో తీసుకొని వెళ్ళారు.

రెస్టారెంట్ జోక్యంతో, సెక్యూరిటీ ఆఫీసర్లు వెంటనే ఇన్వాల్వ్ అయిపోయారు.

క్రిష్ సీరియస్ గా ఫోన్ తీసుకొని ఒక నెంబర్ కి కాల్ చేసి అక్కడకు వెళ్ళిపోయాడు.



















[+] 9 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 05-11-2024, 09:23 PM



Users browsing this thread: 24 Guest(s)