05-11-2024, 07:32 AM
అమ్మాయిలు వారి వ్యక్తిగత ఆసక్తులను బట్టి ఆకర్షితులవుతారు. కొన్ని అధ్యయనాల ద్వారా ఈ క్రింది లక్షణాలు గల వారికి ఆకర్షితులవుతారు
?అమ్మాయిలు తమ మనసులోని భావాలను మాటలను, ఆలోచనలను పంచుకొని అర్థం చేసుకోనేవారిని ….
?వారి విషయాలను రహస్యంగా ఉంచుకునే వారిని ఇష్టపడతారు.
?వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడే అబ్బాయిలు ఎంతో నిజాయితీగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు అని నేలవైపు చూస్తూ మాట్లాడడం చుట్టు పక్కల చూస్తూ మాట్లాడే వారిని అస్సలు ఇష్టపడరు.
?ప్రతి విషయాన్ని జడ్జ్ చేసే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరట.
?వారికి రూల్స్ పెట్టే వారిని వారి స్వేచ్చను అడ్డుకొనే వారిని ఇష్టపడరట…
?చేసే ప్రతి పనికి అడ్డు చెప్పే అబ్బాయిలను అస్సలు ఇష్టపడరు.
?వారికి ఎప్పటికప్పుడూ చిన్న సర్‌ప్రైజ్లు గిప్టులు ఇచ్చే వారిని ఇష్టపడతారట…..
?జాయ్‌పుల్‌గా ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. ఎప్పుడు విచారంగ తమ కష్టాలను సమస్యలను చెప్పుకునే వారిని ఇష్టపడరట….
?అందమయిన వారి కి ఆకర్షితులయిన వీరు వ్యక్తిత్వానికి అధిక ప్రాధాన్యత నిస్తారు.
?చిరు నవ్వులు చిందిస్తూ, చిరు నవ్వుకు చిరునామాగా నిలిచే వారిని ఇష్టపడతారు.
?ఫన్నీగా జోక్స్ చేస్తూ సంతోషంగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు.
?ముఖ్యంగా మహిళలతో గౌరవంగా నడుచుకోవడం, వారితో గౌరవంగా మాట్లాడే వారిని ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడతారట.
?అమ్మాయిలు నిజాయితీగా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు.
?అమ్మాయిలు సున్నితమైన మరియు కరుణగల అబ్బాయిలను ఇష్టపడతారు.
?అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కలిగిన అబ్బాయిలను ఇష్ట పడతారు…..

![[Image: 00075-2390182109.jpg]](https://i.ibb.co/RTqg00s/00075-2390182109.jpg)